NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Guntur Kaaram Trailer: ఇది మహేశుని ఆట “గుంటూరు కారం” ట్రైలర్ పై టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ రియాక్షన్..!!

Guntur Kaaram Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” ట్రైలర్ ఆదివారం విడుదల కావడం జరిగింది. విడుదలైన ట్రైలర్ లో మహేష్ డైలాగ్ డెలివరీ.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మాస్ ఏపీరియన్స్ లో మహేష్ లుక్.. చూస్తుంటే ఒకప్పుడు “ఒక్కడు”, “పోకిరి” సినిమాలు గుర్తొస్తున్నాయి. ఈ క్రమంలో “గుంటూరు కారం” ట్రైలర్ పై టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించారు. “ఇది మ…మ…మ మహేశుని ఆట. జనవరి 12వ తారీకు మరో సూపర్ స్టార్ సంక్రాంతి కానుంది. రమణ గాడి షోతో ట్రైలర్ అద్భుతంగా ఉంది. త్రివిక్రమ్, థమన్, శ్రీలీల, మీనాక్షి చౌదరి మూవీ యూనిట్ కి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.

Director Anil Ravipudi reaction on Mahesh Babu Guntur Kaaram trailer

2020వ సంవత్సరంలో మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవరు” సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కించటం జరిగింది. 2018వ సంవత్సరం “భరత్ అనే నేను” సినిమా నుండి 2022లో వచ్చిన “సర్కారు వారి పాట” వరకు మహేష్ బాబు వరుస పెట్టి హిట్లు అందుకుంటున్నారు. దీంతో ఇప్పుడు “గుంటూరు కారం” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి గత ఏడాది ఏప్రిల్ నెలలోనే ఈ సినిమా విడుదల కావాలి. కానీ సినిమా షూటింగ్ లో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. హీరోయిన్ పూజ హెగ్డే ప్రాజెక్టు నుండి తప్పుకోవటం ఇంకా రకరకాల కారణాలతో సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మహేష్ తల్లిదండ్రులు మరణించారు. ఈ పరిణామాలతో చాలాకాలం షూటింగ్ ఆగిపోయింది.

Director Anil Ravipudi reaction on Mahesh Babu Guntur Kaaram trailer

ఆ తర్వాత గత ఏడాది వరుస పెట్టి షెడ్యూల్ లతో సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మూడో సినిమాగా “గుంటూరు కారం” విడుదల కాబోతోంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా ఆసక్తి నెలకొంది. మరో నాలుగు రోజులలో సినిమా విడుదల కానుంది. ఈ సినిమా నుండి విడుదలైన మూడు పాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు అదే రకంగా “గుంటూరు కారం” ట్రైలర్ ఉండటంతో.. సినిమా విషయంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Related posts

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N