NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Guntur Kaaram: మహేష్ బాబు “గుంటూరు కారం” ఓటీటీ రిలీజ్ ఫుల్ డీటెయిల్స్..!!

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ మూవీ “గుంటూరు కారం” జనవరి 12న విడుదలయింది. సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన ఈ సినిమా మొదటిరోజు యావరేజ్ టాక్ సొంతం చేసుకోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలలో మహేష్ బాబు చాలా వైవిధ్యంగా చూపించడం జరిగింది. దీంతో మూడో సినిమాలో “గుంటూరు కారం” కూడా మహేష్ బాబుని త్రివిక్రమ్ వైవిధ్యంగా చూపించబోతున్నట్లు ఫ్యాన్స్ భావించారు. కానీ సినిమాలో కొత్తదనం ఏమీ కనిపించలేదు.

Guntur Kaaram will be streaming on Netflix from February Ninth

మహేష్ బాబు డాన్స్ మినహా సినిమాలో విషయం లేదు. అయినా సంక్రాంతి సీజన్ సమయంలో రావటంతో మొదట నాలుగు రోజులు కలెక్షన్స్ రావడం జరిగాయి. తల్లి కొడుకు సెంటిమెంట్ తరహాలో వచ్చిన ఈ సినిమా ఎక్కడ ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే అంశాలు లేవు. ముఖ్యంగా త్రివిక్రమ్ పెన్ పవర్ డైలాగులు.. పంచ్ సినిమాలో మిస్ అయ్యింది. మొదటి నుండి “గుంటూరు కారం” సినిమాకి అనేక కష్టాలు రావటం జరిగాయి. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే మహేష్ తల్లిదండ్రులు చనిపోవడం తర్వాత మొదట హీరోయిన్ అనుకున్న పూజా హెగ్డే మధ్యలోనే డ్రాప్ కావడం వంటివి జరిగాయి. కొన్ని రోజులకు టెక్నీషియన్స్ కూడా సినిమా మధ్యలోనే ఆగిపోయారు.

Guntur Kaaram will be streaming on Netflix from February Ninth

అయితే వాటన్నిటిని దాటుకుని సినిమా ఈ జనవరి ప్రారంభంలో రిలీజ్ కాగా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇదిలా ఉంటే “గుంటూరు కారం” విడుదలయ్యి నెలరోజులు కాకముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఫిబ్రవరి 9వ తారీఖు నుండి నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ కావడం జరిగింది. ఈ సినిమాకి తమన్ అందించిన పాటలు చాలా హైలెట్ గా నిలిచాయి. హీరోయిన్ గా నటించిన శ్రీలీల పెర్ఫార్మెన్స్ కూడా.. వీక్షకులను ఆకట్టుకోవడం జరిగింది.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N