NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Guntur Kaaram: బాలయ్యతో “గుంటూరు కారం” ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్న మహేష్ బాబు..!!

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతోంది. జనవరి 12వ తారీకు విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు మరియు ఖలేజా రెండు సినిమాలు కూడా అభిమానులను అలరించాయి. కానీ థియేటర్లలో మాత్రం అంతగా రెస్పాన్స్ రాలేదు. మహేష్ బాబు ని అప్పటి వరకు ఎవ్వరు చూపించని విధంగా రెండు సినిమాలలో చాలా వేరువేరుగా త్రివిక్రమ్ చూపించాడు. దీంతో ఇప్పుడు “గుంటూరు కారం” ఫుల్ మాస్ సబ్జెక్టు.. కావటంతో.. పాటు చాలాకాలం తర్వాత మహేష్ సిగరెట్ తాగుతూ సినిమాలో నటించడం సినిమాపై అభిమానులకు ఆసక్తిని పెంచేసింది.

Mahesh Babu is going to start Guntur Karaam promotions with Balayya

చాలా స్ట్రాంగ్ సబ్జెక్టు కావడంతోనే మహేష్.. స్మోకింగ్ చేయడం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మరికొద్ది రోజుల్లో స్టార్ట్ చేయలేకపోతున్నారట. ఆల్రెడీ రెండు పాటలు విడుదల చేయడం జరిగింది. రెండు పాటలకి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా… “గుంటూరు కారం” సినిమా యూనిట్ బాలకృష్ణ టాకీ షో “అన్ స్టాపబుల్” కి సినిమా యూనిట్ వెళ్లబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ త్రివిక్రమ్, మహేష్ తో పాటు శ్రీలీలా కూడా… ఈ ఇంటర్వ్యూలో పాల్గొనబోతుందని సమాచారం. ఆల్రెడీ మహేష్ బాబు “అన్ స్టాపబుల్” మొదటి సీజన్ లో వెళ్లడం జరిగింది. మొదటి సీజన్ లో మహేష్ ఎపిసోడ్ రికార్డు స్థాయి వ్యూస్ రాబట్టింది.

Mahesh Babu is going to start Guntur Karaam promotions with Balayya

అయితే ఇప్పుడు “గుంటూరు కారం” కోసం మరోసారి… బాలకృష్ణ షో కి మహేష్ వెళ్లబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బాలయ్య కూడా సినిమాని సపోర్ట్ చేసే విధంగా… షోలో తనదైన శైలిలో ప్రశ్నలు అడగడానికి రెడీ అవుతున్నట్లు టాక్. ఈ సినిమాలో మహేష్ బాబు గుంటూరు యాసలో డైలాగులు పలుకుతున్నారు. శ్రీలీలా తో పాటు మీనాక్షి చౌదరి..హీరోయిన్ గా నటించింది. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సింది. కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాక అనేక అవరోధాలు ఎదురయ్యాయి. మహేష్ కుటుంబ సభ్యులు మరణించడంతో పాటు స్టార్టింగ్ హీరోయిన్ అనుకున్న పూజ హెగ్డే మధ్యలోనే డ్రాప్ అయిపోయింది. ఆ రీతిగా ఎన్నో ఆటంకాలను దాటుకుని.. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తారీకు “గుంటూరు కారం” రిలీజ్ కాబోతోంది.

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella