NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Samantha: రష్మిక మందన, శ్రీలీలకి బిగ్ షాక్.., నెంబర్ వన్ స్థానంలో సమంత..!!

Samantha: హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2013 నుండి చిత్రా రంగంలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. అయితే స్టార్టింగ్ నుండి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకోవటం జరిగింది. మొదటి సినిమా “ఏ మాయ చేసావే”తో రొమాంటిక్ హిట్ సొంతం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు టాప్ హీరోల అందరితో హీరోయిన్ గా నటించింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నితిన్, నాని ఇంకా పలువురు హీరోలతో నటించింది. 2017లో నాగచైతన్య.. సమంత ఇద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

Ormax Media released the list of top ten Tollywood heroines samantha got first place

అయితే పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే 2021లో ఈ జంట విడిపోవడం జరిగింది. ఇద్దరు విడాకులు తీసుకుని ఎవరికి వారు మళ్ళీ సినిమా రంగంలో బిజీ అయ్యారు. 2021లో విడాకులు తీసుకున్న సమంత 2022లో మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడటం జరిగింది. ఈ వ్యాధి కారణంగా దాదాపు ఆరు నెలలు పాటు సినిమా షూటింగ్స్ అన్నిటిని ఆపేయడం జరిగింది. పూర్తిగా మంచానికి పరిమితమై చికిత్స తీసుకుంది. ఆ సమయంలో సమంత ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. అయితే ఆ తర్వాత సమంత మళ్ళీ కోలుకున్ని షూటింగ్స్ మొత్తం కంప్లీట్ చేసింది.

Ormax Media released the list of top ten Tollywood heroines samantha got first place

ఈ క్రమంలో ఆమె చేసిన యశోద, శాకుంతలం సినిమాలు రెండు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో సమంత పని అయిపోయింది అనుకుంటున్నా సమయంలో శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో “ఖుషి” సినిమా చేసి అద్భుతమైన విజయం అందుకుంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు గత ఏడాది “ఓర్మాక్స్ మీడియా” సంస్థ ఇచ్చిన ర్యాంకింగ్స్ లో సమంత మొదటి స్థానంలో నిలిచింది. సమంత తర్వాత స్థానాలలో కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, సాయి పల్లవి, రష్మిక మందన, శ్రీలీల, కీర్తి సురేష్, పూజా హెగ్డే, తమన్నా, అనుపమ నిలిచారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటున్న రష్మిక మందన శ్రీలీల నాలుగు ఐదు స్థానాల్లో ఉండటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు ఈ లిస్టులో మృనాల్ ఠాకూర్ కి స్థానం లేకపోవడం కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri