NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

The Rajasaab: సంక్రాంతి బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ అప్ డేట్స్..”ది రాజాసాబ్” నుండి మాస్ బిట్ మ్యూజిక్ గ్లింప్స్ వీడియో రిలీజ్..!!

The Rajasaab: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో నటిస్తున్న కొత్త సినిమా “ది రాజాసాబ్”. సంక్రాంతి పండుగ సందర్భంగా నేడే ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ లో… ప్రభాస్ లుంగీ లుక్ ఎంతగానో ఆకట్టుకోవటం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. హర్రర్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కెరియర్ లో ఇప్పటివరకు ఏ దర్శకుడు చూపించండి విధంగా దర్శకుడు మారుతి..”ది రాజాసాబ్”లో ప్రభాస్ నీ చూపించబోతున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

Music Director Thaman Released The Rajasaab Title Announcement Video

ఈ క్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా నుండి మాస్ మ్యూజిక్ బిట్ విడుదల చేయడం జరిగింది. “ది రాజాసాబ్” మాస్ జర్నీ బిగిన్స్. ఆల్ మై డియర్ డార్లింగ్స్ ఏకమవుతు ప్రభాస్ అన్న దర్శకుడు మారుతి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు సెలబ్రేషన్ స్టార్ట్ అంటూ.. ఈ సినిమాకి సంబంధించిన చిన్న మాస్ బీట్ మ్యూజిక్ థమన్ విడుదల చేయటం జరిగింది. జనవరి 15 ఉదయమే టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే థమన్ మ్యూజిక్ బిట్ విడుదల చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వరుసపరాజయాలతో సతమతమవుతున్న ప్రభాస్.. గత ఏడాది “సలార్” తో అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకోవడం జరిగింది.

Music Director Thaman Released The Rajasaab Title Announcement Video

ప్రభాస్ చాలా కాలం తర్వాత హిట్ అందుకోవటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ క్రమంలో మారుతీ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా రెండు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రావడంతో మరింత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ఏడాదిలోనే “ది రాజాసాబ్” సినిమా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల చేయబోతున్నారు. “ది రాజాసాబ్”లో ప్రభాస్ కి జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధీ కుమార్ ముగ్గురు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu