NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Gannavaram: పొగమంచు ఎఫెక్ట్ .. గన్నవరం విమానాశ్రయంలో ..

Gannavaram: వాతావరణం అనుకూలించకపోవడంతో కృష్ణాజిల్లా గన్నవరం వద్ద గాలిలోనే విమానాలు చక్కర్లు కొట్టాయి. సోమవారం ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండటంతో విమానాలు ల్యాండింగ్ కు ఇబ్బందికరంగా మారింది. చెన్నై, బెంగుళూరు ఇండిగో విమానాలు దాదాపు గంటకు పైగా గాలిలో చక్కర్ల  కొట్టాయి.

ల్యాండింగ్ సమస్యతో ఎయిర్ పోర్టు చుట్టూ బెంగళూరు విమానం చక్కెర్లు కొట్టింది. గుడివాడ, ముదినేపల్లి ప్రాంతాల్లో చెన్నై విమానం చక్కెర్లు కొట్టింది. దాదాపు గంట సేపు గాలిలోనే చక్కర్లు కొట్టిన చెన్నై, బెంగళూరు విమానాలు చివరకు గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాయి.

గంట పాటు గాలిలోనే విమానాలు చక్కర్లు కొట్టడంతో విమానంలో ఉన్న ప్రయాణీకులు ఆందోళనకు గురి అయ్యారు. ప్రతి రోజూ పొగ మంచు ఎక్కువగా ఉండటంతో విమానాలు రన్ వే పై దిగడం ఇబ్బందికరంగా మారిందని అధికారులు చెబుతున్నారు. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయంగా మారింది.

Bandi Sanjay: బండి సార్ భలే సెలవిచ్చారు

Related posts

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N