NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Devil: విడుదలైన రెండు వారాలకే…ఓటీటీలో కళ్యాణ్ రామ్ “డెవిల్” మూవీ..!!

Devil: తెలుగు చలనచిత్ర రంగంలో నందమూరి హీరోలలో కళ్యాణ్ రామ్ ది పూర్తిగా డిఫరెంట్ స్టైల్. సినిమాలు చేయటం మొదలుకొని కెరియర్ మలుచుకునే విషయంలో నందమూరి వంశంలో ఉన్న అందరికీ రూల్ కంటే చాలా విభిన్నమైన ఆలోచనలతో ముందుకు వెళ్తుంటాడు. ఒకపక్క హీరోగా రాణిస్తూనే మరోపక్క నిర్మాతగా అద్భుతమైన సినిమాలు నిర్మిస్తున్నారు. రీసెంట్ గా కళ్యాణ్ రామ్ పిరియాడికల్ యాక్షన్ డ్రామా “డెవిల్” అనే సినిమా చేయడం తెలిసిందే. ఈ సినిమాలో బ్రిటిష్ స్పై ఏజెంట్ పాత్రలో కళ్యాణ్ రామ్ నటించారు. చార్మింగ్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. 1940 సమయంలో జరిగిన స్టోరీ.

Kalyan Ram Devil movie streaming on OTT platform Amazon Prime Video

దేశ స్వాతంత్ర కోసం పాటుపడిన సుభాష్ చంద్రబోస్ నీ పట్టుకోవాలని ప్రయత్నంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలో సీక్రెట్ ఏజెంట్ గా డెవిల్ గా కళ్యాణ్ రామ్ కనిపించడం జరిగింది. ఈ క్రమంలో జమీందారు ఇంటిలో జరిగిన టేకప్ చేయడానికి డెవిల్ ని బ్రిటిష్ ప్రభుత్వం నియమిస్తుంది. డిసెంబర్ 29వ తారీకు విడుదలైన ఈ సినిమా మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు రెండు వారాలకే ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 14 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు మరియు తమిళంలో భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలలో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. అదేవిధంగా త్వరలో మలయాళం ఇంకా కన్నడ లో కూడా అందుబాటులోకి రానుంది.

Kalyan Ram Devil movie streaming on OTT platform Amazon Prime Video

ఇదిలా ఉంటే ప్రస్తుతం నిర్మాతగా కళ్యాణ్ రామ్ తన తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రస్తుతం “దేవర” సినిమా చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ కంటే ఈ సినిమా ఉండబోతుందని కళ్యాణ్ రామ్ చెబుతున్నారు. ఈ సినిమాలో వాటర్ సీక్వెన్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు తెరకెక్కించిన విధంగా… ఉంటాయని చెబుతున్నారు. హాలీవుడ్ మూవీ “గేమ్ ఆఫ్ త్రొన్స్” కంటే మరింతగా బాగుంటుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కెరియర్ లో “దేవర” 30వ సినిమా. దీంతో నిర్మాతలలో ఒకరైన కళ్యాణ్ రామ్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri