NewsOrbit
Entertainment News సినిమా

Veera Simha Reddy: “వీరసింహారెడ్డి” విజయోత్సవ వేడుకల్లో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!

Veera Simha Reddy: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన “వీరసింహారెడ్డి” సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. బాలయ్య కెరియర్ లో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టడం జరిగింది. ఈ క్రమంలో సినిమా విజయోత్సవ వేడుక ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ తోపాటు ప్రస్తుతం బాలకృష్ణ తో సినిమా చేస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంకా హరీష్ శంకర్ వంటి వారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పోటీ ఉండాలని అన్నారు. అదేవిధంగా ఏ విషయం అయినా నిజాయితీగా ఇంక ధైర్యంగా చెప్పటం అనేది ఒక గర్జనలా ఉండాలి. అలా ఉండాలంటే నాలా సింహంలా పుట్టాలి.

Balakrishna's sensational comments at the Veera Simha Reddy victory celebrations
Veera Simha Reddy

ఉదయం లేచిన వెంటనే తన తండ్రి మాదిరిగానే చుట్ట తాగటం తనకి అలవాటని తెలియజేయడం జరిగింది. అది నా ఆరోగ్యం కోసం.. డైలాగ్ డెలివరీ ఇంకా.. ఫైట్లు పాటలు కోసం..మీ అందరి అభిమానం పొందటం కోసం అని తెలియజేశారు. ఉదయం తన దినచర్య చుట్టతోనే స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా రామ జోగయ్య శాస్త్రి, సాయి బుర్ర మాధవ్ అద్భుతంగా పనిచేయడం జరిగింది. సినిమాలో డైలాగులు మంచి నాటు రీతిలో థియేటర్లో అద్భుతంగా పలికాయి. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయడం నా అదృష్టం. 24 గంటలు సినిమా.. హాస్పిటల్ మరియు నియోజకవర్గ ఈ మూడు గురుంచి ఆలోచన… తన ఆరోగ్యానికి సీక్రెట్ అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఎదురులేని బెదిరిలేని వీరసింహారెడ్డిని నేనే. చాలాకాలం తర్వాత నేను నటించిన ఫ్యాక్షన్ సినిమా ఇది. నా మేనరిజం నుండే ఒక్కోసారి కథలు పుడుతూ ఉంటాయి.

Balakrishna's sensational comments at the Veerasimha Reddy victory celebrations
Veera Simha Reddy

ఇలాంటి విషయాల్లో బోయపాటి సమర్ధుడు. అయితే ఈసారి నా మేనరిజం నుండి గోపీచంద్ మలినేని కథ రాయడం జరిగింది. అటువంటి ఈ రాయలసీమ కథను వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ భాషలకు చెందినవారు ఆదరించడం నిజంగా సంతోషించదగ్గ విషయం. సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ మరియు దునియా విజయ్… చాలా ప్రధానం. ఇంకా తమన్ అందించిన పాటలు.. సంగీతం సినిమాకి ఎంతగానో ప్రాణం పోశాయి. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకు నిజంగా ధన్యవాదాలు అంటూ బాలకృష్ణ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N