NewsOrbit
న్యూస్ హెల్త్

National Badam Day 2023: బాదం కోసం ఈరోజు..! ఈ విషయాలు తెలుసుకోండి..!

National Badam Day 2023 excellent health and beauty benefits of Almond

National Badam Day 2023: నోటికి రుచికరమైనవి చాలా వరకూ… శరీరానికి మంచివి కావు అంటుంటారు.. అయితే బాదం పప్పుల విషయంలో ఈ రూల్ వర్తించదు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి.. అంతకు మించిన ఎన్నో పోషకాలను కలిగి ఉన్నాయి.. నేడు నేషనల్ బాదం డే.. ప్రతి సంవత్సరం జనవరి 23 న ఇండియా బాదం డే గా జరుపుకుంటున్నాం.. ఈ సందర్భంగా బాదం తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం..! నానబెట్టిన బాదం ప్రతిరోజు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందో ఇప్పుడు చూద్దాం..

National Badam Day 2023 excellent health and beauty benefits of Almond
National Badam Day 2023 excellent health and beauty benefits of Almond

ఆరోగ్యానికి, అందానికి బాదం..
బాదం లో ఎన్నో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.. అవి మనల్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువలన మనం రోజు బాదం పప్పులను రోజూ తినాలి. ఆరోగ్యానికి మంచిదని రోజూ గుప్పెడు దాకా తినేస్తుంటారు కొంతమంది.. మోతాదుకు మించితే అది అనర్థమే.. ప్రతి రోజూ నాన బెట్టిన 5 బాదం పప్పులు తినడం ఆరోగ్యదాయకం..

బాదంలలో యాంటీఆక్సిడెంట్స్, నీటిలో కరిగే ఫ్యాట్స్, మెగ్నీషియం, కాపర్ వంటివి ఉంటాయి. ఇవి రక్త నాళాల్లో కొవ్వును కరిగిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
బాదం పప్పు మన శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉంటే.. రోజుకు 20 నుంచీ 30 బాదం పప్పులైనా తింటే త్వరగా కొవ్వు కరుగుతుంది.. బాదంను తొక్కతో సహా తింటే గుండె మరింత ఆరోగ్యంగా ఉంటుంది.

బరువు తగ్గాలనుకుంటున్నారా.. వెంటనే బాదం తినడం స్టార్ట్ చేయండి.. బాదం పప్పులు శరీరానికి విపరీతంగా వేడి చేస్తాయి. ఒక్కసారి అవి శరీరంలోని వెళ్లాయంటే చాలు… చెడు కొవ్వు ఎక్కడున్నా… పెట్టే బెడా సర్దుకొని పారిపోవాల్సిందే. కారణం వాటిలోని విటమిన్లు, ఫైబరే. ఇవి తింటే బరువు పెరిగిపోతామేమో అని అనుకోకండి బరువు తగ్గాలంటే బాదం తినాల్సిందే.

మన శరీరంలో మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఇది మనకు మేలు చేస్తుంది. బాదం పప్పులు పైన ఉండే తొక్కలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇది మంచి బ్యాక్టీరియాను రెట్టింపు సంఖ్యలో పెరిగేలా చేస్తాయి. పొట్టలో నొప్పి, ఊపిరి సరిగా ఆడకపోవడం, జీర్ణ సమస్యలు ఉన్నవారు మీరు తప్పనిసరిగా బాదం పప్పులు తినాలి.

మన జుట్టుకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు బాదంలో ఉన్నాయి. ముఖ్యంగా జుట్టును ఒత్తుగా, గట్టిగా, బలంగా, దృఢంగా పెంచే మెగ్నీషియం, జింక్ వంటివీ, విటమిన్ E ఇందులో ఉంటాయి. అలాగే… జుట్టును ఎక్కువ కాలం నిలిచివుండేలా చేసే విటమిన్ B బాదంపప్పులో ఉంది.

జుట్టు తెల్లబడిపోవడం, చర్మంపై ముడతల వంటివి వస్తుంటే.. మీరు తప్పనిసరిగా బాదం పప్పులు తినాలి. ఇందులో ఉండే మాంగనీస్.. కొల్లాజెన్ అనే పదార్థం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది మన చర్మాన్ని కోమలంగా, అందంగా, ముడతలు లేకుండా చేస్తుంది. ఇక విటమిన్ E చర్మాన్ని కాపాడటమే పనిగా పెట్టుకుంటుంది. అందువల్ల రోజూ బాదం పప్పులు తినేవాళ్లకు త్వరగా ముసలితనం రాదు. ఈ సీక్రెట్ కనిపెట్టిన కాస్మొటిక్ కంపెనీలు.. బాదంలను మాయిశ్చరైజింగ్ క్రీముల్లో చాలా ఎక్కువగా వాడుతున్నాయి. మనం ఆ క్రీముల బదులు బాదంలనే తింటే సరి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N