NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” మూవీకి సంబంధించి గుడ్ న్యూస్..!!

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం వరుస పెట్టి సినిమా షూటింగ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఒక్కో సినిమాకి రెండు సంవత్సరాలు పాటు టైం తీసుకునేవారు. బాహుబలి రెండు భాగాలకు కనీసం ఐదు సంవత్సరాలు టైం పట్టింది. బాహుబలి రెండు భాగాలు హిట్ అయిన తర్వాత.. “సాహో” సినిమాకి రెండున్నర సంవత్సరాలు టైం తీసుకున్నారు. ఆ తర్వాత “రాదేశ్యామ్” మూవీకి కూడా రెండు సంవత్సరాలకు పైగానే షూటింగ్ జరుపుకుంది. “ఆదిపూరుష్” షూటింగ్ కూడా రెండు సంవత్సరాల టైం పట్టింది. కానీ ఈ సినిమాలు మొదటి షోకే అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో ప్రభాస్ ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్స్ సెట్స్ మీదకు తీసుకెళ్లడం ప్రారంభించారు.

Good news regarding Prabhas Raja Saab movie

ఈ రకంగా “సలార్” సినిమాతో విజయం సాధించారు. ఒక పక్క “సలార్” చేస్తూనే మరోపక్క “కల్కి” చేయటం జరిగింది. ఇప్పుడు “కల్కి” తో పాటు మరోపక్క మారుతీ దర్శకత్వంలో “రాజాసాబ్” చేస్తున్నారు. “రాజాసాబ్” షూటింగ్ మేజర్ పార్ట్ కంప్లీట్ అయినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. మిగతా టాకీ షూటింగ్ “సలార్ 2″తో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయడానికి మేకర్స్ డిసైడ్ అయినట్లు సమాచారం. కామెడీ నేపథ్యంలో హర్రర్ తరహాలో చాలా వెరైటీగా దర్శకుడు మారుతి ఈ సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.

Good news regarding Prabhas Raja Saab movie

ఇప్పటివరకు ప్రభాస్ నీ ఏ దర్శకుడు చూపించని విధంగా మారుతి చూపించడం జరిగిందట. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ సంక్రాంతి పండుగ సమయంలో రిలీజ్ చేశారు. “రాజాసాబ్” మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ “కల్కి” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మే నెలలో “కల్కి” విడుదల కాబోతోంది. అనంతరం “సలార్ 2” సెట్స్ మీదకు తీసుకెళ్ళనున్నారు. అదే సమయంలో “రాజాసాబ్” మిగతా బ్యాలెన్స్ షూటింగ్ కూడా మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో “కల్కి” విడుదల కానుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి “రాజాసాబ్” వేసవికి “సలార్ 2” విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Related posts

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella