NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీప ని ఎవరు పంపించలేదని తానే వెళ్లిపోయిందంటూ కార్తీక్ పోలీసులకు నచ్చచెప్పుతాడు. ఎవరిమీద నిందలు వేయాల్సిన పనిలేదు. వెళ్లి దీపని తీసుకొస్తానని వెళ్తాడు. సీఐ దశరథ వాళ్ల మీద అరుస్తాడు. నేను అంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటని సుమిత్ర అనుకుంటుంది. మళ్లీ దీప దగ్గరకు వెళ్లారా అని సుమిత్రా పారును అవమానిస్తుంది. చెప్పకుండా వెళ్ళిపోయి తప్పు చేసింది తనని అనకుండా దానిని ఎందుకు అంటున్నావు అంటుంది జ్యోత్స్న. తన ఇంట్లో ఉన్న మనిషి గురించి వేరే ఇంట్లో ఉంటున్న బావకి తెలిసింది. కానీ మనకి తెలియలేదు. తీసుకొస్తాను అన్నాడు అంటే దీప వాళ్లు ఎక్కడ ఉన్నారో బావకి తెలుసు.

Karthika Deepam 2 May 2nd 2024 Episode
Karthika Deepam 2 May 2nd 2024 Episode

అంటే వాళ్లు ఎక్కడికి వెళ్తారో బావకి తెలుసు. నీతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందని అంటుంది. చెప్పకుండా వెళ్ళిపోయి చాలా తప్పు చేశావని సుమిత్ర బాధపడుతూ ఉంటుంది. దీప వాళ్ళు ఊరి వెళ్ళిపోతుంటే కార్తీక్ వచ్చి దీప నువ్వు అర్జెంట్గా ఇంటికి రావాలంటూ చెబుతాడు. ఇంటికి పోలీసులు వచ్చారు మీరు కనిపించడం లేదని గొడవ జరుగుతుందని వివరిస్తాడు. నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారంటే తానే చెప్పానని అంటాడు. పోలీసులు వెయిట్ చేస్తున్నారని కావాలంటే మళ్ళీ తానే డ్రాప్ చేస్తానని కార్తీక్ చెబుతాడు. దీంతో దీప ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకుంటుంది. కారులో వెళ్తుండగా శౌర్యకి అనసూయ కనబడుతుంది.

అమ్మ నాన్నమ్మ వచ్చింది చూడు అని చెబుతుంది. దీప అనసూయని చూసి వెంటనే కారు దిగితానని పలకరిస్తుంది. శౌర్య.. కార్తిక్ కి అనసూయని పరిచయం చేస్తుంది. ఎవరు అతను అని అనసూయ అడుగుతుంది. కార్తీక్ తన ఫ్రెండ్ అని శౌర్య వెల్లడిస్తుంది. ఊరు నుంచి ఎప్పుడొచ్చావని దీప అడుగుతుంది. రెండు రోజులు అవుతుంది నీకోసం వెతుకుతూ ఉన్నాను. బస్టాండ్లో పడుకుంటే ఎవడో డబ్బులు కొట్టేసాడని నోరు వేసుకుని దీప మీద పడిపోతుంది. మల్లేష్ ఇచ్చిన డబ్బులు అవి పోయాయిని చెబుతుంది. మేము సైకిల్ కోసం ఊరు వస్తున్నాం తీసుకురావచ్చు కదా అంటూ శౌర్య అంటుంది. ఇంకెక్కడ సైకిల్ అమ్మేసానని చెప్పడంతో శౌర్య ఏడుస్తూ బుంగమూతి పెడుతుంది.

అత్తయ్య ఇక్కడికి వచ్చిందంటే ఊర్లో ఏం జరుగుతుందో ఏంటోనని దీప కంగారు పడుతూ ఉంటుంది. దీపను తీసుకుని కార్తీక్ ఇంటికి వస్తాడు. ఇక అనసూయ సుమిత్ర వాళ్ళ ఇల్లు చూసి నోరు వెళ్ళబెడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని ఇక్కడే ఉండమని చెప్పాను కదా? నీకు అర్థం కాలేదా లేదంటే నా మాటకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నావా? ఎవరి కి చెప్పి వెళ్లావు. మీరు బాధ్యత తీసుకున్న మనిషి మీకు చెప్పకుండా వెళ్ళిపోయిందని సీఐ అంటారు. ఏం చెప్పమంటావ్ అని సుమిత్ర గట్టిగా నిలదీస్తుంది. నిజంగా వెళ్లాల్సిన అవసరం వస్తే నాకు ఒక మాట చెప్పాలి కదా అని చెబుతుంది. మేడం మీ మీద చూపిస్తున్న కోపం నిజమేనా లేదంటే కావాలని ఇప్పుడు మాట్లాడుతున్నారా అని సుమిత్రాన్ని సీఐ అవమానిస్తాడు.

Karthika Deepam 2 May 2nd 2024 Episode
Karthika Deepam 2 May 2nd 2024 Episode

దీప వెళ్ళిపోవడం వెనుక ఎవరో ఉన్నారు. నిన్ను వెళ్లిపోమన్నా మనిషి ఎవరు? అని గట్టిగా నిలదీస్తాడు. నన్ను ఎవరు వెళ్లిపోమని చెప్పలేదు. నేనే వెళ్ళిపోవాలని అనుకున్నానని చెబుతుంది దీప. కానిస్టేబుల్స్ సస్పెక్ట్ నీ తీసుకొస్తారు. సుమిత్ర మీద ఎటాక్ చేసిన వాడు వీడేనా అని సిఐ అతని చూపించి దీపని ప్రశ్నిస్తాడు. దీప కాదని చెబుతుంది. అటాక్ జరిగి ఇన్ని రోజులు అవుతుంది కేసుకు సంబంధించిన ఒక్క ఎవిడెన్స్ పట్టుకోలేకపోతున్నారని కార్తీక్ సిఐ మీద సీరియస్ అవుతాడు. వారం రోజుల్లో సుమిత్ర మీద అటాక్ చేసిన వాడిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతానని చెబుతాడు సీఐ. అంతవరకు దీప బాధ్యత మీదేనని సీఐ కార్తీక్ కి అప్పచెబుతాడు. తాను ఇక్కడ ఉన్న వెళ్ళిపోయినా అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీదేనని అంటాడు. అలా అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri