NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Bigg Boss Vasanthi: బుల్లితెర నటి వాసంతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె బిగ్ బాస్ కి వెళ్లక ముందు వరకు పెద్దగా ఎవ్వరికీ తెలియదు. కానీ అలా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిందో లేదో తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మరియు అందచందాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక ఇటీవల ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ అనే ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనే తన అత్తగారు గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని వ్యాఖ్యలు చేసింది వాసంతి. వాసంతి అని కాదు కానీ.. ఈ జనరేషన్ అమ్మాయిల్లో చాలామంది ఇలానే ఉంటున్నారు. అమ్మగారి ఇంట్లో సాగినట్లే అత్తగారింట్లోనూ సాగాలి అనుకుంటూ ఉంటున్నారు.

Bigg Boss Vasanthi latest comments
Bigg Boss Vasanthi latest comments

మధ్యాహ్నం 12 అయినా నిద్ర లేపకూడదు. ఏ పని చెప్పకూడదు.. వంట చెయ్యమని ఇంటి పనులు చేయమని అసలు చెప్పకూడదు. మంచి రుచిగా వంట చేసి పెట్టే మొగుడు కావాలి. వద్దన్నా వదిలిపెట్టకుండా వడ్డించే అత్త కావాలి. నీకు నచ్చినట్లు ఉండు.. నచ్చింది చెయ్ అని చెప్పే పుట్టినిల్లుతో పాటు మెట్టినిల్లు కూడా దొరికితే ఫుల్ చిల్ అవ్వచ్చు. ఇంతకంటే ఏం కావాలి అని అనుకునే అమ్మాయిలే ఎక్కువ శాతం ఉన్నారు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుని అత్తింట్లో అడుగుపెట్టిన బిగ్ బాస్ వాసంతి కృష్ణన్ కూడా ఇలాగే చిల్లవుతుంది. ఇలాంటి ఆపిల్లు దొరకడం తన అదృష్టమని ఖుషి అవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వాసంతి తన ప్రియుడు పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే పెళ్లి చేసుకుని అడుగుపెట్టిన వాసంతిని తన అత్తయ్య ఎంతో బాగా చూసుకుంటుందట. ఎంత బాగా చూసుకుంటుందో వింటే.. అబ్బా.. అలాంటి అత్తగారు మనకి ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటారు. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ..” నాకు సినిమా అవకాశాలు వస్తే చేస్తాను. కానీ నాకు పెళ్లైందనే కాదు.. పెళ్లికి ముందు కూడా నేను రొమాంటిక్ సీన్లు చేయడానికి ఇష్టపడలేదు. లిమిటెడ్ గా అయితే చేస్తాను. ఎక్స్ట్రా రొమాంటిక్ సీన్లు అయితే చేయను. పెళ్లయింది కాబట్టి నాకు బాధ్యత ఉంది. నా ఫ్యామిలీ గురించి కాకుండా మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి కదా. అందుకే సినిమాలు వస్తే చేస్తాను. కానీ రొమాంటిక్ సీన్స్ మాత్రం చేయను. నాకు మెయిన్ సపోర్ట్ మా అత్తమ్మ. పెళ్లయిన తర్వాత కూడా యాక్ట్ చేస్తానంటే వాళ్ళేం.

Bigg Boss Vasanthi latest comments
Bigg Boss Vasanthi latest comments

ట్రై చెయ్యి ఇద్దరు కలిసి చేయడానికి ఎంకరేజ్ చేశారు. నా భర్తని నేను యాక్సెప్ట్ చేయడానికి అతను ఒక్కడే కాదు అతని ఫ్యామిలీ కూడా మెయిన్ రీజన్. వాళ్లు చాలా జెన్యూన్ గా ఉంటారు. ఇలాంటి ఫ్యామిలీ ఇండస్ట్రీ అమ్మాయికి దొరకడం అనేది అదృష్టం. ఆ విషయంలో నేను చాలా లక్కీ. నేను మధ్యాహ్నం 12 కి లెగిచిన వన్ కి లెగిచిన మా అత్తమ్మ అడగదు. అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పదు. ఒక్కద్దే చేసుకుంటుంది. ఇంట్లో పనులన్నీ మా అత్తమే చేస్తుంది. నేను ఇంట్లో ఎలాగైతే పెరిగాను అత్తమ్మ ఇంట్లో కూడా అలాగే ఉంటున్నాను. నేను చాలా లక్కీ. వంట కూడా పెద్దగా రాదు నాకు. ఏదో చేస్తున్న. నేను వంట చేస్తున్నానంటే పవన్ తినడు. తనకు చాలా బాగా వంట వచ్చు. మేమిద్దరం ఉంటే తానే వంట చేసి పెడతాడు. నేను చేయాల్సిన అవసరం ఏది లేదు ” అంటూ చెప్పుకొచ్చింది వాసంతి. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

Brahmamudi May 16 Episode 411:మాయ వేటలో కావ్య, రాజ్.. దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయతీ.. ఇందిరా దేవి కోపం.. అప్పు ఎదుటే కావ్య కిడ్నాప్..

bharani jella

Krishna Mukunda Murari May 16 Episode 471: బిడ్డని కనడానికి ముకుంద కండిషన్.. పెళ్లి ఆపడానికి తిప్పలు.. కృష్ణ అనుమానం.. ముకుంద కి మురారి సేవలు..

bharani jella

Nuvvu Nenu Prema May 16 Episode 625: విక్కీకి పద్మావతి సపోర్ట్.. ఉద్యోగం కోసం విక్కీ, పద్దు ప్రయత్నం.. విక్కీ అవమానించిన కృష్ణ..

bharani jella