NewsOrbit
Entertainment News సినిమా

Ravi Teja: రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాకి .. సీక్వెల్..!!

Ravi Teja: మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వయంకృషితో ఇండస్ట్రీలో సైడ్ క్యారెక్టర్ లు  చేస్తూ అనేక అవకాశాలు అందుకుని.. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజగా స్టార్ హీరోగా చలామణి అవుతున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో తిరుగులేని ఇమేజ్ సంపాదించడం జరిగింది. రెండు మూడు సంవత్సరాల క్రితం కెరియర్ పరంగా అనేక పరాజయాలు చూసిన రవితేజ… 2021లో… “క్రాక్” సినిమాతో అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రవితేజ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది.

Sequel to the biggest hit movie in Ravi Teja's career
Krack 2

ఇదిలా ఉంటే రవితేజ కొత్త సినిమా ధమాకా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. గతంలో రవితేజతో చేసిన “క్రాక్” సినిమాకి సీక్వెల్ త్వరలో “క్రాక్ 2” చేయబోతున్నట్లు తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలో వచ్చాయి. ఈ మూడు కూడా ఒకదాన్ని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అన్నిటికి మించి “క్రాక్” సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది.

Sequel to the biggest hit movie in Ravi Teja's career
Ravi Teja

సినిమాలు థియేటర్ లో విడుదల చేయడానికి భయపడే సమయంలో రవితేజ ధైర్యం చేసి ఈ సినిమాని విడుదల చేసే అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. దీంతో ఇండస్ట్రీలో రవితేజ గోపీచంద్ మళ్లీ నేను కాంబినేషన్ తిరుగులేనిది అని నిరూపించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల అని ధమాకా ప్రమోషన్ కార్యక్రమాల్లో గోపీచంద్ మల్లినేని కామెంట్లు చేయటం అభిమానులలో ఆసక్తిని పెంచుతూ ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న “క్రాక్” సీక్వెల్ త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం ఉందని అంటున్నారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri