NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna: బాలీవుడ్ హీరో బాబి డియోల్ తో బాలకృష్ణ..?

Balakrishna: తెలుగు సినిమా రంగంలో నరసింహం నందమూరి బాలకృష్ణ శరీరానికి వయసు వస్తున్నారని ఎనర్జీకి మాత్రం వయసు లేనట్టు.. దూసుకుపోతున్నారు. తోటి హీరోలకు పోటీ ఇచ్చే రీతిలో వరుస పెట్టి ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్నారు. మొన్నటి వరకు సీనియర్ దర్శకులకు బాగా ప్రాధాన్యత ఇచ్చిన బాలయ్య బాబు లేటెస్ట్ గా కుర్ర దర్శకుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో “వీర సింహారెడ్డి” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

bobby deol villain role in balakrishna and anil ravipudi project
Balakrishna

వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్. వాస్తవానికి ఈ సినిమా దసరా పండుగ నాడు విడుదల కావాలి. కానీ షూటింగ్ చేస్తున్న సమయంలో కరోనా చాలామందికి సోకటంతో.. షూటింగ్ కి చాలా అవాంతరాలు ఎదురవటంతో.. దసరాకి విడుదల కావాల్సిన సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించనున్నారు.

bobby deol villain role in balakrishna and anil ravipudi project
Balakrishna

అయితే ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్ కోసం… బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ తో చర్చలు జరిపారట. దీనికి బావి కూడా ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ వైరల్ అవుతుంది. ఇటీవలే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసినట్లు… త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రని సరికొత్తగా అనిల్ రావిపూడి చూపించనున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తన మార్క్ పంచ్ లుతో ఉండేలా అని జాగ్రత్తలు అనిల్ రావిపూడి తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N