NewsOrbit
Entertainment News సినిమా

HBD Kamal Hassan: బర్త్ డే నాడు కమల్ అభిమానులకు గుడ్ న్యూస్..!!

HBD Kamal Hassan: విలక్షణ నటుడు కమలహాసన్ జన్మదినం నేడు. 68వ జన్మదినోత్సవం నేపథ్యంలో ఆయన అభిమానులు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దక్షిణాదిలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కమల్ … మరో పక్క రాజకీయాల్లో కూడా రానిస్తున్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాలలో ఉన్న కమల్ ఈ ఏడాది “విక్రమ్” తో భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం జరిగింది. అన్ని భాషలలో విజయం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదే సమయంలో తమిళనాడులో బాహుబలి రికార్డులు బ్రేక్ చేసింది.

Good news for Kamal fans on his birthday
Mani Ratnam

ఇదిలా ఉంటే త్వరలో కమల్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో సినిమా రానున్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు తమిళ మీడియాలో వైరల్ అవుతుంది. భారతదేశంలోనే మణిరత్నం గ్రేట్ డైరెక్టర్ అని అందరికీ తెలుసు. రోజా, దళపతి, నాయకుడు, దిల్‌ సే, సఖి, రావణ్‌, గురు, గీతాంజలి, అంజలి.. ఇలా చెప్పుకుంటూ పోతే మణిరత్నం తీసిన ప్రతి సినిమా హైలెట్. ఇటీవల ఆయన తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్‌‌–1 విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా రెండో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా కమలహాసన్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నాయకుడు సినిమాకి మణిరత్నం దర్శకుడు.

Good news for Kamal fans on his birthday
Kamal Hassan

“నాయకుడు” తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. కానీ మణిరత్నం ఒక స్క్రిప్ట్ కమల్ కి వినిపించినట్లు.. గత కొద్ది నెలల నుండి ప్రచారం జరుగుతుంది. అయితే లేటెస్ట్ గా అయితే ఓకే అయినట్లు కమ్మలు కెరియర్ లో 234వ సినిమాగా రానున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాని ఉదయ నిధి స్టాలిన్ నిర్మించనున్నారట. ఈ సినిమాకి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సరికొత్త టాక్ నడుస్తుంది.

Related posts

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella