NewsOrbit
Entertainment News సినిమా

NBK 107: “NBK 107” టైటిల్ కి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని..!!

NBK 107: నటసింహం నందమూరి బాలయ్య బాబు నటిస్తున్న సినిమా “NBK 107”. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తరికేకుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. “NBK 107” వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కర్నూలు వెంకటరకిలో గత కొద్ది నెలలుగా జరుగుతూ ఉంది. టర్కీలో కొన్ని సాంగ్స్ షూట్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో కూడా యాక్షన్ సన్నివేశాలతో పాటు సాంగ్స్ షూట్ చేశారు.

director gopichand malineni gave new update about nbk 107
NBK 107 title announcement

అయితే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటన విషయంలో రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా ద్వారా అక్టోబర్ 21 వ తారీకు సాయంత్రం టైటిల్ ప్రకటన ఉండబోతున్నట్లు ఫోటో రిలీజ్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి టైటిల్ లోగో లాంచ్ కర్నూలు నగరం కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద జరగబోతున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 21 వ తారీకు సాయంత్రం 8:15 నిమిషాలకు.. టైటిల్ ప్రకటన కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర అని ఫోటో రిలీజ్ చేయడం జరిగింది.

director gopichand malineni gave new update about nbk 107
NBK 107 title announcement

రెడ్డిగారు, జై బాలయ్య అనే టైటిల్ లు ప్రచారంలో ఉన్నాయి. ఇండస్ట్రీలో ఒక్క పరాజయం లేని దర్శకుడిగా పేరున్న గోపీచంద్ మలినేని… తీస్తూ ఉండటంతో “NBK 107” పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బాలయ్య బాబునీ చాలా వైవిధ్యంగా పవర్ ఫుల్ పాత్రలో చూపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫోటోలు మరియు గ్లింప్స్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరి టైటిల్ ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లేదా సంక్రాంతి పండుగకు విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.

Related posts

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N