NewsOrbit
Entertainment News సినిమా

NBK 108: బాలకృష్ణ కొత్త సినిమా “NBK 108” గురించి అనిల్ రావిపూడి సంచలన ట్విట్..!!

NBK 108: నటసింహం నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో “వీరసింహారెడ్డి” సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. ఒక సాంగ్ విన్నావా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చక చక జరిగిపోతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు నుండే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలియజేశారు.

Anil Ravipudi sensational tweet about Balakrishna's new movie NBK 108
NBK108

ఈ సందర్భంగా ట్విట్టర్ లో సంచలన కామెంట్ పెట్టాడు. “అన్న దిగిండు.. గిప్పడి సంధి లెక్కలు టక్కర్” అని రాసుకురావడం జరిగింది. దీంతో ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో… ఆ యాసలో చేయనున్నట్లు తెలుస్తోంది. సైన్ స్క్రీన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇంకా బాలకృష్ణ సరసన ప్రియాంక జగదేక హీరోయిన్ గా చేస్తున్నట్లు సమాచారం. శ్రీలీల కీలకపాత్రలో కనిపిస్తుందట. ఇప్పటివరకు బాలకృష్ణ కెరియర్ లో చెయ్యని పాత్రలో చాలా పవర్ఫుల్ రోల్ లో బాలయ్య ని చూపించడంతో పాటు తన కామెడీ టచ్ ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Anil Ravipudi sensational tweet about Balakrishna's new movie NBK 108
NBK108

“NBK 108” వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. అతి తక్కువ టైంలోనే కంప్లీట్ చేసే దిశగా డైరెక్టర్ అనిల్ రావిపూడి .. షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా అనిల్ రావిపూడి కి ఒక్క ఫ్లాప్ కూడా లేదు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N