NewsOrbit
ట్రెండింగ్

Best Telugu YouTubers 2022: ఉపయోగపడే తెలుగు కంటెంట్ తో 2022లో ది బెస్ట్ యూట్యూబర్స్ అనిపించుకుంది వీరే

Best Telugu YouTubers 2022: ఒకప్పుడు సమాచారం వార్తాపత్రికలు మరియు టీవీలు ద్వారా మాత్రమే లభ్యమయ్యేది. కానీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక క్షణాలలో తెలిసిపోతున్నాయి. దేని గురించి అయినా… ఇంటర్నెట్ లో సమాచారం లభ్యమయ్యే పరిస్థితుల్లో టెక్నాలజీ అరచేతుల్లో అందుబాటులో ఉంది. ఇంట్లో కూర్చుని ప్రపంచం గురించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు. అనేక రంగాలకు సంబంధించిన విషయాలు కూడా… ఇంటర్నెట్ వేదికగా లభ్యమవుతున్నాయి. దీనిలో భాగంగా యూట్యూబ్ ప్లాట్ ఫామ్ ద్వారా చాలామంది పలు రంగాలకు సంబంధించిన సమాచారాలు సొంత చానల్స్ పెట్టుకుని అందిస్తున్నారు. యూట్యూబ్ లో అనేక భాషలలో పలు రంగాలకు సంబంధించి చాలామంది రాజకీయం, టూరిజం, వంటలు, భక్తి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు, ప్రాంక్ వీడియోలు, వైద్యం, కంప్యూటర్ కి సంబంధించి పలు కోర్సుల సమాచారాలు ఇలా అనేక వీడియోలు చేస్తూ ఉన్నారు. ఈ తరహాలో ఉపయోగపడే తెలుగు కంటెంట్ తో 2022 లో ది బెస్ట్ యూట్యూబర్స్ గురించి మనం తెలుసుకుందాం.

Telugu YouTuber Chased by a Crow for 7 Days in Serbia, Video Goes viral
Best Telugu Content Creators on YouTube
నా అన్వేషణ:

ప్రపంచ యాత్రకుడిగా తెలుగు ట్రావెల్ యూట్యూబర్స్ లో ముందు వరుసలో ఈ అన్వేష్ వ్యక్తి ఉంటాడు. దాదాపు కొన్ని వందల దేశాలు చుట్టుముట్టిన అన్వేష్… ఆ దేశ సంప్రదాయాలను చరిత్రను చాలా అర్థవంతరంగా… చిన్నపిల్లల సైతం అర్థం చేసుకునే భాషలో వివరిస్తాడు. ఇంకా ట్రావెలింగ్ ఇష్టపడే ప్రేమికులకు సలహాలు కూడా ఇస్తూ ఉంటాడు. పాస్ పోర్ట్ వీసా ఇంకా అనేక విషయాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాడు. ఇంకా ఏఏ దేశాలలో అతి తక్కువ ఖర్చులో ఎక్కడ సేద తీరవచ్చు అనేక విషయాలు గురించి తెలియజేస్తాడు. ఇంకా వెళ్లిన దేశంలో టాక్సీ ఖర్చులు ఇంకా పలు విషయాలు గురించి ముందుగానే తెలియజేసి టూరిజం లవర్స్ కి అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి సమాచారం అందిస్తాడు. ఎక్కడా కూడా బోరింగ్ కొట్టకుండా చాలా అర్థవంతరంగా… కామెడీ తరహాలో మాటలు మాట్లాడుతూ.. డ్రోన్ షాట్స్ కూడా చేస్తూ… చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు తన ఛానల్ ద్వారా అందిస్తాడు.

Prasad Tech In Telugu: "ప్రసాద్ టెక్ ఇన్" యూట్యూబర్ సంపాదన ఎంతో తెలుసా? - SumanTV
Best Telugu Content Creators on YouTube
ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు:

టెక్నాలజీకి సంబంధించి అనేక విషయాలు ఈ ఛానల్ లో ఉంటాయి. సెల్ ఫోన్ ట్రిక్స్, షార్ట్ కట్స్ … ఇంకా ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ గురించి కొత్త కొత్త విషయాలు ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. కొత్త సెల్ ఫోన్ ఏదైనా మార్కెట్ లోకి వస్తే దాని గురించి… ఇంకా టెక్నికల్ గా ఏదైనా ప్రోడక్ట్ గురించి.. మంచి సమాచారం ఈ యూట్యూబ్ ఛానల్ లో లభ్యం అవుతాయి.

FACTS 4U - YouTube
Best Telugu Content Creators on YouTube: FACTS 4U
ఫ్యాక్స్ట్ ఫర్ యు…

ఈ యూట్యూబ్ ఛానల్ లో ప్రపంచంలో మరియు దేశంలో జరుగుతున్న కరెంటు అఫ్ఫైర్స్ గురించి తెలియజేస్తారు. చరిత్రకు సంబంధించి… అనేక విశేషాలు ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు.

USA RAJA Telugu vlogs - YouTube
Best Telugu Content Creators on YouTube: USA RAJA Telugu vlogs
యూఎస్ఏ రాజా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపకు చెందిన రాజు స్టేట్స్ ఆఫ్ అమెరికాలో లైఫ్ స్టైల్ గురించి అనేక విషయాలు తెలియజేస్తారు. అతి తక్కువ టైంలోనే ఈ ఛానల్ బాగా పాపులర్ అయింది. చాలా సింపుల్ మరియు ఫన్నీ వీడియోల తరహాలో… రాజా అనే వ్యక్తి అమెరికాలో జీవన విధానం గురించి వివరిస్తారు.

BB Telugu 4 fame Mehaboob Dilse reveals a few 'used' him and his fame; says, "fake is the new trend" - Times of India
Best Telugu Content Creators on YouTube: BB Telugu 4
మెహబూబ్ దిల్ సే:

బిగ్ బాస్ సీజన్ త్రీలో కంటెస్టెంట్ గా ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు దగ్గరైన మెహబూబ్ అంతకుముందు యూట్యూబ్ లో గుర్తింపు సంపాదించాడు. మహబూబ్ దిల్సే యూట్యూబ్ ఛానల్ లో… ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి వెబ్ సిరీస్ లు ఇంకా కామెడీ వీడియోలు… చేస్తూ ఉంటారు.

Amma Chethi Vanta Bhargavi Biography
Best Telugu YouTubers in 2022: Amma Chethi Vanta Bhargavi
అమ్మ చేతి వంట..

ఇది ఒక వంట ఛానల్. భార్గవి అనే అమ్మాయి వంటకు సంబంధించి అనేక వీడియోలు చేస్తూ ఉంటది. కొత్త కొత్త రోజులు మరియు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వంటకాలు ఇంకా పలు వెరైటీ వంటకాల వీడియోలు వాటి తయారీ గురించి ఈ ఛానల్ లో తెలియజేస్తారు.

Inspirational story of Telugu TechTuts Hafiz – eenadu.net
Telugu TechTuts Hafiz
తెలుగు టక్ టట్స్:

ఈ ఛానల్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటారు. హఫీజ్ అనే వ్యక్తి టెక్నాలజీ గురించి ఇంకా పలు అవగాహన విషయాల గురించి.. తెలియజేస్తుంటారు. మొబైల్ కి సంబంధించి కూడా అనేక విషయాలు ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు.

Vinay Kuyya - YouTube
Vinay Kuyya – YouTube
వినయ్ కుయా:

ఇది ఒక ప్రాంక్ ఛానల్. గోపాల్ మరియు వినయ్ ఇద్దరు కలిసి పబ్లిక్ ఇంకా పలుచోట్ల ఫన్నీ ప్రాంక్ వీడియోలు చేస్తుంటారు.

 YouTuber Harsha Sai
YouTuber Harsha Sai
హర్ష సాయి ఫర్ యు..

ఇది ఒక అవసరాలు తీర్చే ఛానల్. పేదవారి జీవితాలలో ఇంకా రోజు కూలి పనులు చేసుకుని బతికే వారి జీవితాలలో… సాయం చేసే వీడియోలను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రీతిగా హర్ష సాయి మంచి పాపులారిటీ.. సంపాదించడం జరిగింది. తెలుగులో వీళ్లు మాత్రమే కాదు ఇంకా చాలామంది యూట్యూబ్ ఛానల్ ద్వారా… మంచి పాపులారిటీ సంపాదించడం మాత్రమే కాదు కంటెంట్ అందిస్తున్నారు.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri