NewsOrbit
Entertainment News ట్రెండింగ్ వ్యాఖ్య

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Holi celebrations: ప్రతి ఏడాది ఎన్ని పండగలు వచ్చి పోతున్నప్పటికీ కొన్ని పండగలు మాత్రమే మన హృదయానికి హద్దుకోవడంతో పాటు ఎంతో విశేషంగా ఉంటాయి. అటువంటి పండగలలో రంగురంగుల తో కూడిన హోలీ కూడా ఒకటి. రంగురంగుల పూలతో విరిసిన వసంతానికి స్వాతంత్రం చెబుతూ ఆటపాటలతో ఆనందాల్లో మునిగి తేలుతూ ఉంటారు హోలీ నాడు ప్రతి ఒక్కరు. హోలీ రంగుల సంబరంలో పెద్దలు మరియు చిన్న పిల్లలు కూడా పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ వేడుకను ఎంతో గొప్పగా చూస్తూ ఉంటారు. ఒకరిపై మరొకరు రంగులు వేసుకోవడం వంటివి చేస్తూ సంతృప్తి చెందుతారు. వీటిని ఒక భారతదేశంలోనే జరుపుకోరు ఇతర దేశాల్లో కూడా హోలీని చాలా గ్రాండ్ గా జరుపుకుంటూ ఉంటారు.

Do you know why white clothes are worn for Holi?
Do you know why white clothes are worn for Holi?

చిన్నలు పెద్దలు కలిసి ఆనందంగా రంగులు జల్లుకోవడం మరియు నీళ్లు పోసుకోవడం వంటివి చేస్తూ ఆ రోజు చాలా హ్యాపీగా గడుపుతారు. ఇక ఆరోజు ఎంత హ్యాపీగా గడిపినప్పటికీ అనంతరం మనం ధరించిన బట్టలను శుభ్రం చేసేందుకు చాలా కష్టపడతారు. ఇక రంగులు ఒక్కసారి అంటుకుంటే పోవని తెలిసినప్పటికీ చాలామంది హోలీ పండుగ రోజు తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు. హోలీ నాడు ఎందుకు తెలుపు రంగు దుస్తులు ధరిస్తారు? అందుకు కారణమేంటి? అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. నిజానికి హోలీ నాడు రాహువు చాలా కోపంగా ఉంటాడట. దీంతో ఆ రోజున ఇబ్బంది పెట్టే శక్తులను ఎదుర్కోవడం, తెలియకుండానే నోరు జారడం,ఇంట్లో వాళ్లతో గొడవలు ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా తల దుస్తులను ధరిస్తారు.

అందుకే రాహువు కోపాన్ని తప్పించుకోవడానికి తెలుపు దుస్తులు ధరించి జాగ్రత్త పడతారు. కాలం మారింది ఇంకా ఎలాంటివి నమ్ముతున్నారా? అని సందేహం ఉన్నవాళ్ళకి దీని వెనుక ఉన్న గ్రంథాలు లేకపోలేదు. సాధారణంగా ఏ పండగ అయినా అయినవాళ్లు, తెలిసిన వాళ్లతోనే జరుపుకుంటాం. కానీ హోలీ కి తెలియని వాళ్లను కూడా పిలుస్తూ ఉంటాము. ఈ పండగ కి మతాలు కూడా ఉండవు. మన చుట్టూ ఉన్న వాళ్ళతో కలిసి మెలిసి ఈ పండగను ఎంతో గ్రాండ్గా జరుపుకుంటూ ఉంటాము.

Do you know why white clothes are worn for Holi?
Do you know why white clothes are worn for Holi?

మనం చేసే పనులు చిన్నవి అయినప్పటికీ వాటి ద్వారా మనకి ఎంతో సంతోషం కలుగుతుంది. ఇక మన చుట్టూ ఉన్న వారితో మెలిగేందుకు కమ్యూనిటీ స్కిల్స్ పెరగడానికి వసంతంలో వచ్చే ఈ పండగ వాటిని ఎండ తీవ్రత ఎదుర్కోవడం కోసం తెల్ల రంగు దుస్తులని ధరించడం అలవాటు చేసుకున్నారు మన పెద్దలు. ఇక ఆ సంస్కృతి మూలంగానే ప్రతి ఒక్కరికి హోలీ నాడు తెల్ల బట్టలు ధరించాలనే నిబంధన ఏర్పడింది. నిజానికి హోలీ నాడు తెల్ల డ్రెస్ ధరించడం ద్వారా వాటిపై రంగులు ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. అదే ఇతర రంగులు గల బట్టలు అయితే అంత స్పష్టంగా కనిపించవని చెప్పుకోవచ్చు. ఇందుమూలంగానే అన్నిటికీ సౌకర్యంగా ఉందని డ్రెస్ మరియు ఇతర దుస్తులు పాడవుతాయని తెలిసినప్పటికీ తెల్లవాటిని ధరిస్తూ ఉంటారు.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu