NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Samantha Holi celebrations: వాళ్లతో తన హోలీ సెలబ్రేషన్స్ ను జరుపుకుంటున్న సమంత.. షాక్ లో ఫ్యాన్స్..!

Samantha Holi celebrations: సమంత ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన సినీ కెరీర్ కు కొంతకాలం గ్యాప్ ఇచ్చింది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ట్రీట్మెంట్ పొందుతున్న ఈమె ఇటీవలే కోల్కొని మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. కానీ సమంతకి పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఈమెకి అవకాశాలు ఇచ్చేందుకు ఏ డైరెక్టర్ కూడా ముందుకు రావడం లేదు.

Samantha Holi celebrations updates
Samantha Holi celebrations updates

గతంలో నాగచైతన్య ను ఆరేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఒక సంవత్సరం కలిసి ఉండకుండా విడిపోయింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీరిపై ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక వీరు విడిపోవడానికి గల కారణాలు సైతం సరిగా చెప్పకుండా విడిపోయి తమ ఫ్యాన్స్ కి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుత కాలంలో కూడా వీరిద్దరిని కలిపేందుకు అనేక వీడియోలను క్రియేట్ చేస్తున్నారు తమ ఫ్యాన్స్. అయినప్పటికీ వీటిపై ఏమాత్రం స్పందించడం లేదు. ఇక సమంత ప్రస్తుతం రెండో పెళ్లికి సిద్ధపడుతుంది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

కానీ ఈ వార్తలపై సమంత స్పందించకపోవడంతో ఇవి కాస్త మరింత చెల్రేగాయి. ఇక ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నప్పటికీ ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా వెళ్లిపోవడంతో వీరి ఫ్యాన్స్ వీరిద్దరూ ఇక కలవరు అనే నిర్ణయం చేసుకున్నారు. ఇక నేడు హోలీ కావడంతో సమంత తన సెలబ్రేషన్స్ ను ఎవరితో జరుపుకుంటుందో అని ప్రతి ఒక్కరూ ఎంతో క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా తన డాగ్స్ తో హోలీ సెలబ్రేషన్స్ ను జరుపుకుంటూ ఇన్స్టాల్ స్టోరీ పెట్టింది సమంత. ఈ స్టోరీ చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

Samantha Holi celebrations updates
Samantha Holi celebrations updates

” నీకు అంత ఫ్యాన్ బేస్ ఉండి కూడా డాగ్స్ తో ఈ విధంగా స్పెండ్ చేస్తున్నావంటే నువ్వు చాలా గ్రేట్. అయినా నువ్వు హోలీ సెలబ్రేషన్స్ ను ఇతర స్టార్ హీరో లతో చేసుకుంటావని ఎక్స్పెక్ట్ చేశాం. ఇంకా చెప్పాలంటే ఈ విధంగా అయినా నాగచైతన్య నువ్వు కలుస్తారని చాలా క్యూరియాసిటీగా ఎదురు చూసాం. కానీ నీ డాగ్స్ తో నువ్వు హోలీ సెలబ్రేషన్స్ చేసుకోవడంతో మేము షాక్ అవుతున్నాం. పోనీ నాగచైతన్య తో కాకపోయినా ఇతర స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ తో అయినా నీ హోలీ సెలబ్రేషన్స్ జరుపుకుంటావు అనుకున్నాం. కానీ ఈ విధంగా నీ డాగ్స్ తో సెలబ్రేట్ చేసుకుంటూ మాకు షాక్ ఇస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా హ్యాపీ హోలీ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri