NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Manchu Lakshmi: భర్త, పిల్లల్ని పక్కన పెట్టి ఆ యువకుడితో హోలీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న మంచు లక్ష్మి.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Manchu Lakshmi: మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది మంచు లక్ష్మి. నిత్యం తన అందచందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ కుర్రాళ్ళకి హీట్ ఎక్కిస్తుంది. ఇక కొంతకాలం పాటు టాలీవుడ్ లో కొనసాగిన ఈ ముద్దుగుమ్మ అనంతరం ఇంగ్లీష్ సినిమాలలో నటించింది. ఇక అక్కడి నుంచి మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి తిరిగి వచ్చేసింది. ఎందుకు అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పలేదు.

Manchu Lakshmi Holi celebrations updates
Manchu Lakshmi Holi celebrations updates

నిజానికి మంచు లక్ష్మి కనుక అక్కడ ఇంగ్లీష్ సినిమాలలో నటిస్తూ తన కెరీర్ను ముందుకు సాగించి ఉంటే ప్రస్తుత కాలంలో అక్కడ స్టార్ హీరోయిన్గా ఎదిగేది. కానీ ఆ పని చేయకుండా ఒక రాంగ్ డెసిషన్ తీసుకుని ఇండియాకి వచ్చేసింది. ప్రస్తుతం ఎటువంటి సినిమాల్లో నటించడం లేదు. కానీ తన ఫ్యాన్స్ కోసం నిత్యం సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ రకరకాల ఫోటోషూట్స్ చేస్తుంది. ఈమె ఆరబోసే అందాల ముందు మరే స్టార్ హీరోయిన్ కూడా సరిపోదు అని చెప్పుకోవచ్చు. రెండు రోజులకు ఒకసారి ఏదో ఒక ఫోటోషూట్ అరేంజ్ చేస్తూ తన గ్లామర్ డోస్ ను మరింత పెంచుతుంది.

ఇక నేడు హోలీ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ తన కుటుంబంతో హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటుందని ప్రతి ఒక్కరు ఆశించారు. కానీ వాళ్ళందరికీ పెద్ద షాక్ ఇచ్చింది మంచు లక్ష్మి. తన కుటుంబాన్ని పక్కనపెట్టి ఇతర దేశాల్లో ఒక యువకుడితో తన హోలీ సెలబ్రేషన్స్ ను నిర్వహించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో అప్లోడ్ చేసింది. ఇక ఇవి చూసిన వారంతా ఆ యువకుడి బ్యాక్ గ్రౌండ్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. తన భర్తని కూడా పక్కనే పెట్టి ఆ యువకుడితో అంతలా హోలీ సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటూ మండిపడుతున్నారు కూడా.

Manchu Lakshmi Holi celebrations updates
Manchu Lakshmi Holi celebrations updates

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” భర్త మరియు పిల్లని వదిలేసి ఇతర దేశాల్లో హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నావా. అయినా మీ యాక్టర్స్ కి ఇదేం రోగం. కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోవాల్సిన వేడుకలను ఎవరెవరితోనో సెలబ్రేట్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తారు. పైగా వీటిని మళ్లీ సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీకు ఇదో సరదా లాగా ఉన్నట్లుంది. ఒకసారి మీకు దీని వల్ల గట్టి పరిణామం ఏర్పడితేనే కానీ ఇలాంటి వాటిలకి మీరు చెయ్యకుండా ఉండలేరు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri