NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Karthika Deepam: చైతు, సాయి పల్లవిని రీప్లేస్ చేస్తున్న వంటలక్క, డాక్టర్ బాబు.. వీడియో..!

Karthika Deepam: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సీరియల్ కి ఇప్పటివరకు అయితే సీక్వెల్ తీయలేదు. సినిమాలకి సీక్వెల్స్ అనేవి ప్రస్తుత కాలంలో ట్రెండ్ అవుతున్నాయి. కానీ సీరియల్స్ కి కూడా సీక్వెల్స్ తీయవచ్చు అనే పదాన్ని నిరూపించింది మాత్రం కార్తీకదీపం సీరియల్ వారే.

Karthika deepam March 25th 2024 actress updates
Karthika deepam March 25th 2024 actress updates

ఎన్నడూ లేని విధంగా కార్తీకదీపం సీరియల్ కి సీక్వెల్తీస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మరియు ఇతర కార్యక్రమాలను ఎలా ఏర్పాటు చేసుకుంటారో అలా ఏర్పాటు చేశారు ఈ సీరియల్ మేకర్స్. దీంతో ఇదెక్కడి ట్రెండ్ రా బాబు అంటూ పలువురు కామెంట్స్ సైతం చేశారు. ఇక ప్రస్తుతం తాజాగా కార్తీకదీపం 2 ప్రారంభమైంది.

 

ఒకప్పుడు భారీ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోయిన ఈ సీరియల్ మళ్లీ వస్తే వదులుతారా.. ఈ సీరియల్ ఎప్పుడైతే ప్రసారం అవడం మొదలుపెట్టిందో అప్పటి నుంచే టీవీలకి అతుక్కుపోయారు ప్రేక్షకులు. ఇక ఈ సీక్వెల్ ని ఈ సీరియల్ లో నటించే నటీనటులు సైతం బాగా ప్రమోట్ చేస్తున్నారు. వంటలక్క పాత్రలో నటిస్తూ మైమరిపిస్తున్న ప్రేమి విశ్వనాధ్ మరియు డాక్టర్ బాబు పాత్రలో నటిస్తూ విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న నిరుపమ్ తాజాగా ఇన్స్టాలో ఓ రీల్ షేర్ చేశారు.

Karthika deepam March 25th 2024 actress updates
Karthika deepam March 25th 2024 actress updates

ఈ రీల్ ని చూసిన వారంతా చాలా ఫన్నీగా ఉంది అంటూ కామెంట్స్ సైతం చేస్తున్నారు. ఇటీవల వాలెంటైన్స్ డే రోజున చైతు మరియు సాయి పల్లవి చేసిన ” బుజ్జి తల్లి వచ్చేస్తున్న కదే ” రీల్ ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ నిరూపమ్ మరియు ప్రేమి విశ్వనాథ్ సైతం రీమేక్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ఫుల్ వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా..” వారి కంటే మీ ఇద్దరికీ బాగా సెట్ అయింది. ఏదేమైనా కరెక్ట్ గా ఐపీఎల్ సీజన్లో మీ సీరియల్ ని రిలీజ్ చేసి పెద్ద అన్యాయమే చేశారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu