Chanakya: సాధారణంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. డబ్బును సంపాదించడం ఒక ఎత్తు అయితే ఖర్చు పెట్టడం మరొక ఎత్తు. డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి… ఎలా సంపాదించాలి అనే విషయాలను అప్పట్లో చాణిక్యుడు తెలియజేశాడు. మరి చానిక్యుడు తెలియజేసిన సంబోధనలు ప్రకారం డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. డబ్బు ఎప్పుడు దాచకూడదు. సరైన స్థలంలో పెట్టుబడి పెట్టాలి.
2. అన్యాయాన్ని అనుసరించే వృత్తి వెనుక డబ్బు ఉంచకూడదు. అదేవిధంగా అలాంటి వారికి డబ్బు ఇవ్వకూడదు కూడా.
3. దానం చేయడం మంచి విషయమే కానీ అతిగా దానం చేయడం మంచిది కాదు. ఆదాయం దృష్టిలో పెట్టుకుని దానాలు చేయాలి.
4. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. లేదంటే రానున్న రోజుల్లో అనేక సమస్యలకి గురవుతారు.
5. డబ్బులు చూసి ఎప్పుడూ విర్రవీగకూడదు. డబ్బుపై ఎక్కువ వ్యామోహం ఉంచకూడదు.
పైన చెప్పిన చానికి నీతి ప్రకారం మీరు కనుక డబ్బును ఖర్చు పెడితే రానున్న రోజుల్లో మంచి పొజిషన్లో ఉండగలరు.