ఆంధ్రప్రదేశ్ న్యూస్TTD: తిరుమలలో రేపు పుష్పయాగంsomaraju sharmaNovember 18, 2023 by somaraju sharmaNovember 18, 2023 TTD: కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (ఆదివారం) పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఈ మహోత్సవంలో భాగంగా శనివారం (ఇవేళ) సాయంత్రం 6 నుండి రాత్రి...