AP High Court Chandrababu Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ముగిసిన వాదనలు .. హైకోర్టు ఏమన్నదంటే..?
AP High Court Chandrababu Case: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిసాయి. ఉదయం నుండి సుదీర్ఘంగా వాదనలు సాగాయి. కేసులో ఇరుపక్షాలు సుదీర్ఘ వాదనలు...