NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP 10th, Inter Exam schedule 2024: ఏపీలో ఎన్నికలకు ముందే టెన్త్, ఇంటర్ పరీక్షలు ..షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి బొత్స

AP 10th, Inter Exam schedule 2024: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. మార్చి నెలలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లుగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

botsa satyanarayana

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఏపీలో పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యుల్ విడుదల అయ్యింది. మార్చి నెలలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లుగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మార్చి 18 నుండి పదవ తరగతి పరీక్షలు, మార్చి 1 నుండి 15 వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 5 నుండి 20వ తేదీ వరకూ ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంటర్ విద్యార్ధులకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి.

టెన్త్ పరీక్షల షెడ్యుల్ ఇలా

  • 18-03-2024 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -1 (గ్రూప్ –A)
  • 18-03-2024  – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -1 (కాంపోజిట్ కోర్స్)
  • 19-03-2024 – సెకండ్ ల్యాంగ్వేజ్
  • 20-03-2024 – ఇంగ్లీష్
  • 22-03-2024 – లెక్కలు
  • 23-03- 2024 – ఫిజికల్ సైన్స్
  • 26-03-2024 – బయోలాజికల్ సైన్స్
  • 27-03-2024 – సోషల్ స్టడీస్
  • 28-03-2024 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -2 (కాంపోజిట్ కోర్స్)
  • 28-03-2024 – ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
  • 30-03-2024 – ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
  • 30-03-2024 – ఎస్ఎస్‌సీ వొకేషనల్ కోర్సు (థియరీ)

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏప్రిల్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మొత్తం 16లక్షల మంది విద్యార్ధులు టెన్త్, ఇంటర్ పరీక్షలకు హజరు కానున్నట్లు తెలిపారు. పదో తరగతి విద్యార్ధులు 6 లక్షల మంది హజరుకానున్నారని అన్నారు. టెన్త్ విద్యార్ధులకు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 వరకూ పరీఙక్షలు జరుగుతాయన్నారు. ఇక ఇంటర్ పరీక్షలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.

YSRCP: కీలక నిర్ణయాల దిశగా సీఎం జగన్ అడుగులు .. ఆ నేతల గుండెల్లో గుబులు

Related posts

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N