టాప్ స్టోరీస్‘ప్రజ్ఞా సింగ్ కూడా ఉగ్రవాదే’!MaheshNovember 28, 2019November 28, 2019 by MaheshNovember 28, 2019November 28, 2019న్యూఢిల్లీ: మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజ్ఞా కూడా ఓ ఉగ్రవాదేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...