NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayasanthi: విపక్షాల విమర్శలపై విజయశాంతి కౌంటర్

Vijayasanthi: తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లకు గానూ మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు కాగా, బొటాబొటి మెజార్టీతో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్ 64 స్థానాలు గెలుచుకోగా, మిత్రపక్షం సీపీఐ ఒక స్థానం గెలిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రారంభం మొదలైనప్పటి నుండి ఈ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

మరో పక్క బీఆర్ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కు హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ జరిగి యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వెళ్లి పరామర్శించారు. ఆ పరామర్శ తర్వాత కాంగ్రెస్ కూలిపోతుందన్న వార్తలు మరింత ఎక్కువ అయ్యాయి. ఈ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

‘బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి సర్జరీ జరిగి హాస్పిటల్‌ల ఉంటే, మర్యాద పూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు కలిసి ఓదార్పు చెబితే.. అందుకు కూడా కొంత మంది బీఆరెస్ ముఖ్యులు వ్యతిరేక కామెంట్స్ పోస్ట్ చెయ్యడం అసమంజసం. మానవీయ స్పందనకు రాజకీయాన్ని కలపడం నేటి బీఆరెస్‌కు అవసరమేమో కానీ, కాంగ్రెస్‌కు ప్రభుత్వానికి కాదు. అట్లాంటి ప్రకటనలు చేస్తున్న బీఆరెస్ నేతలను తప్పుబట్టి ఖండించవలసిన అవసరం తప్పక కేసీఆర్ గారికి ఉంది’ అని పేర్కొన్నారు.

‘అంతేకాదు, మీ కొందరు బీఆరెస్ నేతలు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కన్నా ఉండదు.. అని చేస్తున్న ప్రకటనలను కూడా మీరు తప్పక తప్పు అని చెప్పాలి కేసీఆర్ గారూ.. (మీరు, మీ పాలన మాత్రమే తెలంగాణ అంటే.. అన్న ధోరణి విడిచి, తెలంగాణల ప్రజాస్వామ్యం తప్పక పదికాలాలు మంచిగుండాలి.. అని అభిప్రాయపడే విధానం మీకు ఉన్నట్లయితే..)’ అని రాసుకొచ్చారు విజయశాంతి. మనవీయ కోణానికి రాజకీయంతో ముడిపెట్టడం సరికాదని విజయశాంతి ఆగ్రహం వ్యక్తంచేశారు.

Central Team: ఏపీకి కేంద్ర బృందం .. తుఫాను నష్టం అంచనాకే నేడు, రేపు పర్యటన

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri