NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Brooklyn Nine Nine: ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆండ్రీ బ్రౌగర్ మృతి..!!

Brooklyn Nine Nine: ఈ ఏడాది మరో రెండు వారాలలో ముగియనుంది. సినిమా ఇండస్ట్రీ పరంగా 2023లో వరుస విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. మరి ముఖ్యంగా హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ మరణాలు సంభవించాయి. కొంతమంది అనారోగ్య రీత్యా మరణించగా మరి కొంతమంది అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడవటం జరిగింది. కొద్ది నెలల క్రితం హాలీవుడ్ స్టార్ మ్యాథ్యూ పెర్రీ ఆ రకంగానే మరణించడం జరిగింది. ఇదిలా ఉంటే మరో ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆండ్రీ బ్రౌగర్ కన్నుమూశాడు. 61 సంవత్సరాలు వయసులో అనారోగ్యంతో మృతి చెందినట్లు అతని భార్య అమీ బ్రాబ్సన్ స్పష్టం చేయడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ రంగంలో మొదట టెలివిజన్ షోలలో ఆండ్రీ బ్రౌగర్ రాణించటం జరిగింది.

Famous Brooklyn Nine Nine series Hollywood actor Andre Braugher passed away

1989లో టీవీ షోలలో కెరియర్ ఆరంభించి.. మంచి గుర్తింపు పొందడం జరిగింది. ఆండ్రీ బ్రౌగర్ చాలా షోలలో చేస్తూ అనేక టీవీ సీరిస్ లలో కూడా నటించడం జరిగింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుని 2022 వరకు బిజీ నటుడిగా.. హాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించాడు. సినిమా రంగం కంటే అత్యధికంగా టెలివిజన్ లో ఆండ్రీ బ్రౌగర్ కెరియర్ సాగింది. నరహత్య, బ్రూక్లిన్ నైన్- నైన్ లలో చేసిన పాత్రలకు మంచి పేరు రావడం జరిగింది. బ్రూక్లిన్ నైన్- నైన్ టీవీ సీరిస్ కి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నాడు.

Famous Brooklyn Nine Nine series Hollywood actor Andre Braugher passed away

అంతేకాదు ఈ టీవీ సీరిస్ కి.. కామెడీ సీరియస్ లో భాగంగా అత్యుత్తమ సహాయ నటుడిగా నాలుగు ప్రైమ్ టైం ఏమ్మీ అవార్డులకు కూడా నామినేట్ కావడం జరిగింది. ఆండ్రీ బ్రౌగర్ కెరియర్ మొత్తంలో రెండుసార్లు ఏమ్మి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకోవడం జరిగింది. 1991లో ఆండ్రీ బ్రౌగర్ “హోమ్ సైడ్ లైఫ్ ఆఫ్ ది స్ట్రీట్”లో తనతో పాటు కలిసిన అమీ బ్రాబ్సన్ నీ ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి అనంతరం ముగ్గురు కుమారులకు జన్మనిచ్చారు. కాగా ఇటీవల డిసెంబర్ పదకొండు 61 సంవత్సరాల వయసులో ఆండ్రీ బ్రౌగర్ అనారోగ్యంతో మృతి చెందడంతో ప్రముఖులు సంతాపం తెలిపారు.

Related posts

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu