NewsOrbit

Tag : revanth reddy

న్యూస్

కేసీఆర్ సొంత టీం లోనే సీక్రెట్ మిస్సైల్స్ ని పంపిన రేవంత్… ఇది సూపర్ డూపర్ ప్లానింగ్!

CMR
చెప్పులోని రాయి, చెవులోని జోరీగ, కంటిలోని నలుసు, కాలి ముళ్లు, రేవంత్ పోరు ఇంతింత కాదయా… ప్రస్తుతం కేసీఆర్ ఈ పద్యాన్ని పాడుకోవాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి కల్పించాడన్న అతిశయోక్తి కాదేమో! ప్రస్తుతం రాజకీయంగా...
రాజ‌కీయాలు

డైరెక్ట్ సోనియా నుండి రేవంత్ కి ఫుల్ పవర్స్?

sharma somaraju
తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి అప్పగించనున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రకటనను అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీలోని ఓ వర్గం తీవ్ర ప్రయత్నాలు...
న్యూస్

ఓటుకు నోటు కేసు తర్వాత ఆ రేంజ్లో కేసీఆర్ ట్రాప్లో రెడ్ హ్యాండెడ్గా ఇరుక్కున్న రేవంత్ రెడ్డి?

Yandamuri
మరోసారి మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాప్లో రెడ్హాండెడ్గా ఇరుక్కు పోయాడని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.గతంలో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు శాసనమండలి ఎన్నికల్లో ఓటు కోసం నగదు ఇస్తూ...
న్యూస్

కేసీఆర్ కేబినెట్ లోనే చిచ్చుపెట్టిన రేవంత్… ఒక్క మాటతో కల్లోలం!

CMR
నిత్యం తన మాటలతో, తన చేష్టలతో, తనదైన దూకుడుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే రేవంత్ రెడ్డి… ఈ సారి ఏకంగా కేసీఆర్ కేబినెట్ నే టార్గెట్ చేశారు. ప్రశాంతంగా ఉన్న...
న్యూస్

కేసీఆర్ కి టోటల్ డ్యామేజ్ చేసిన రేవంత్ సరికొత్త ఎత్తుగడ…!

CMR
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలతో కేసీఆర్‌ కు పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవనే చెప్పాలి. దానికి కారణం… రాజకీయంగా ఆయనకు ఉన్న బలమో లేక ఐకమత్యం కొరవడిన ప్రతిపక్షాల పన్నితీరో తెలియదు కానీ… తెలంగాణలో...
న్యూస్

చరిత్రలో ఎవరూ ఇంత డేర్ చేయలేదు! రేవంత్ దిమ్మతిరిగే నిర్ణయం!!

Yandamuri
ఫామ్హౌస్ ఘటనలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పోలీసులపై ప్రతీకారం తీర్చుకోనున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులపై రేవంత్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్...
న్యూస్

రేవంత్ – బీజేపీ కలిసి కేసీఆర్ మీదకి సీదా గురిచూసి కొట్టిన బాణం!

CMR
తెలంగాణలో రెండోసారి కూడా బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో కేసీఆర్ కి తిరుగులేకుండా పోయిందనే చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ పాలన “నా మాటే శాసనం” అన్నస్థాయిలో సాగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలానే...
న్యూస్

కే‌సి‌ఆర్ ని ఓడించే బలం – బలగం – అస్త్రం రేవంత్ చేతిలోకి ? 

sekhar
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పులు జరగబోతున్నట్లు వాతావరణం కనబడుతోంది. పక్కా ప్రణాళికతో ఈసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కే‌సిఆర్ ని ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్...
న్యూస్ రాజ‌కీయాలు

కేటీఆర్ గొంతులో పచ్చి వెలక్కాయ…!

Srinivas Manem
జన్వాడలో ఫామ్ హౌస్ వివాదం కేటీఆర్ ఇప్పట్లో వదిలేలా లేదు. అక్కడ తనకేమి భూములు, ఆస్తులు లేవని ట్వీట్ చేసి రెండో రోజునే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా నిరూపించడంతో ఇప్పుడు...
న్యూస్

కే‌సి‌ఆర్ లైఫ్ లో ఫస్ట్ టైమ్ భయపడ్డాడా?

arun kanna
ఎట్టకేలకు పదవ తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను పూర్తిగా రద్దు చేసిన కేసీఆర్ సర్కార్ ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చి ఇంటర్మీడియట్ కు...
5th ఎస్టేట్

రేవంత్ రెడ్డి గతం లో చేసిన పనులు బయటకి లాగడమే తెలంగాణా అట్టుడికింది!

siddhu
ఏ రాజకీయ నాయకుడికైనా గతాన్ని దాచడం లేదా సంవత్సరాలు గడిచిపోయాయి కదా అని దానిని విస్మరించడం అసాధ్యమైన పని. ప్రజా సేవ పేరుతో రాజకీయాల్లోకి దిగినప్పటి నుండి అతను ఎక్కడి నుంచి వచ్చాడు..? ఎలాంటివాడు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రేవంత్ ఒంటరేనా…??

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కెసిఆర్) లక్ష్యంగా తీవ్ర విమర్శలు సంధిస్తూ ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన టి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి పార్లమెంట్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రేవంత్ ఇప్పట్లో రాగలరా..?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: కెసిఆర్ సర్కార్‌పై ఒంటికాలితో లేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఇరుకున పెడుతున్న డాషింగ్ లీడర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్జి చుట్టూ ఉచ్చు...
టాప్ స్టోరీస్

మైహోమ్‌కు భూమి కేటాయింపుపై రేవంత్ పిల్

sharma somaraju
హైదరాబాద్: మైహోం రామేశ్వర్‌రావుకు భూకేటాయింపులపై హైకోర్టులో కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. నేడు పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రాయదుర్గంలో వందల కోట్ల విలువైన భూమిని మైహోమ్‌కు కేటాయించడంతో పాటు నిబంధనలకు...
టాప్ స్టోరీస్

కొడంగల్‌లో రేవంత్ కి మళ్లీ నిరాశే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డికి మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్‌లో కాంగ్రెస్‌కు చేదు ఫలితాలు వచ్చాయి. కొడంగల్‌ మున్సిపాలిటీలో...
న్యూస్

గవర్నర్‌జీ జోక్యం చేసుకోండి:టిడిఎల్‌పి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనసభలో అధికారపక్షం, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై టిడిపి శాసనసభాపక్షం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గవర్నర్‌కు టిడిఎల్‌పి లేఖ రాసింది. శాసనసభను అప్రజాస్వామికంగా...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ రెబల్ నేత

Mahesh
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నామినేషన్ల గడువు ఐదు గంటలకు ముగిసింది. అయితే, అంతకు ముందే టీఆర్ఎస్ అసంతృప్తులకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్...
టాప్ స్టోరీస్

ఉత్తమ్ స్థానంలో ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక త్వరలో జరగనుంది. మునిసిపల్ ఎన్నికల తరువాత, తాను తప్పుకుంటానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ఎవరవుతారన్న దానిపై...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో కాంగ్రెస్ నేతల మకాం?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్న నేతలంతా ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేశారు. టీపీసీసీ చీఫ్ మార్పు అంశంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఇప్పటికే...
న్యూస్

‘ట్రాన్స్‌జెండర్లకు లోక్‌సభలో కోటా ఇవ్వాలి’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్ కాంగ్రెస్ లోకసభ సభ్యుడు రేవంత్ రెడ్డి ట్రాన్స్‌జెండర్ల పక్షాన ప్రధానమంత్రికి లేఖ రాశారు. లోకసభలో ట్రాన్స్‌జెండర్లకు నామినేటెడ్ కోటా కల్పించాలని ఆయన ప్రధానమంత్రిని కోరారు. లోక్‌సభలో ఆంగ్లో ఇండియన్ల...
టాప్ స్టోరీస్

రేవంత్ రెడ్డిపై నేతల గుర్రు.. బయటపడ్డ లుకలుకలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) : ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోమారు బయటకు వచ్చాయా? ఎంపీ రేవంత్ రెడ్డి సొంతపార్టీలో తన మాట నెగ్గించుకున్నారా ? ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమం...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై గళం విప్పితే నోరు నొక్కుతారా?

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రగతి భవన్ ముట్టడించేందుకు వచ్చిన రేవంత్, జగ్గారెడ్డిని పోలీసులు...
టాప్ స్టోరీస్

ప్రగతిభవన్ వద్ద టెన్షన్.. టెన్షన్..!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రగతి భవన్ ముట్టడిని భగ్నం చేయడం కోసం సీఎం క్యాంప్...
టాప్ స్టోరీస్

ప్రగతి భవన్‌‌లో కుక్క మృతి.. డాక్టర్ పై కేసు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో కుక్క మృతి వ్యవహారం చాలా దూరం వెళ్లింది. డాక్టర్‌పై కేసు కూడా నమోదైంది. ఈ నెల 10న అనారోగ్యానికి గురైన 11 నెలల...
టాప్ స్టోరీస్

తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు రానున్నారా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్​చార్జి కేసీ వేణుగోపాల్ కేంద్రంగా ఢిల్లీలో తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై సీరియస్...
సెటైర్ కార్నర్

మంత్రాలతో మటాష్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేత, కొత్త అసెంబ్లీ నిర్మాణం  వివాదాస్పదం కావడంతో  సీఎం కేసీఆర్ అత్యవసర కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి కొన్ని అత్యవసర నిర్ణయాలు...
రాజ‌కీయాలు

పునరాలోచనలో సబిత

sharma somaraju
  హైదరాబాదు, మార్చి 12: కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధపడ్డ మల్లేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రయత్నాన్ని ఆపేందుకు స్వయంగా యుపిఎ చైర్‌పర్సన్ సోనియో గాంధీ రంగంలో దిగినట్లు సమాచారం. తెలంగాణలో...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలంగాణాలో కుట్ర..నిజమేనా!

Siva Prasad
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో...