NewsOrbit

Tag : revanth reddy

న్యూస్ రాజ‌కీయాలు

న‌న్ను సీఎం చేయకండి బాబోయ్ ….. మీ అంద‌రి కోసం క‌ష్ట‌ప‌డే అవ‌కాశం ఇవ్వండి

sridhar
కొన్ని డిమాండ్లు చిత్రంగా ఉంటాయి. ఇలా జ‌రుగుతుందా? అనే సందేహం ఎదుటి వారికి వ‌స్తుంది అనే ఆలోచ‌న కూడా లేకుండా కొంద‌రు రాజ‌కీయ నేత‌లు త‌మ‌కు న‌చ్చిన కామెంట్లు చేస్తుంటారు. తాజాగా ఈ కాంగ్రెస్...
న్యూస్ రాజ‌కీయాలు

ఎంపీ సురేష్, జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..!!

sekhar
టీ కాంగ్రెస్ పార్టీ నేత తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తాజాగా పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి చూసి ఎవరు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు...
రాజ‌కీయాలు

సంక్షోభంలోనూ సచ్చురాజకీయాలే..! అందుకే ఆ పార్టీ ఇలా..!!

Muraliak
కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం అంటారు. నిజమే. కాంగ్రెస్ లో నాయకులే కాదు.. కార్యకర్తకు కూడా ఫ్రీడం ఉంటుంది. అది ఏస్థాయి అంటే.. ఎవరికి వారు నేనే లీడర్ అనేంతగా. సుదీర్ఘ రాజకీయ చరిత్ర...
న్యూస్ రాజ‌కీయాలు

ఘోర అవ‌మానం ఓ వైపు… కాంగ్రెస్ నేత‌ల `కొత్త‌` ప‌నులు ఇంకోవైపు!

sridhar
తాజాగా ఫ‌లితాలు వెలువ‌డిన గ్రేట‌ర్ హైదరాబాద్ ఎన్నిక‌ల్లో అత్యంత దారుణంగా అవ‌మానం పాలైన ప్ర‌ధాన‌ పార్టీలు తెలుగుదేశం పార్టీ , కాంగ్రెస్ పార్టీ అనే మాట విశ్లేష‌కుల నుంచి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే,...
న్యూస్ రాజ‌కీయాలు

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి..??

sekhar
టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో దాదాపు క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చేసినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల లాగానే అదేవిధంగా గ్రేటర్ ఎన్నికల లో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే తెలంగాణలో...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కాంగ్రెస్ మూట ముల్లె సర్దుకో : గ్రేటర్ ఫలితాలు చెప్పేది అదే

Special Bureau
  ”కచ్చితంగా 25 స్థానాలు గెలుస్తాం” ఇది ఎన్నికల సభల్లో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు… ”మీడియా వల్లనే ఓడిపోయాం.. కాంగ్రెస్ పార్టీ కు సమాధి చేయడానికే మీడియా...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఏపీ కంపు తెలంగాణకు చేరింది..! తెలంగాణ వాకిటకూ కుల రాజకీయం..!?

Srinivas Manem
రాజకీయాల్లో కులాలది కీలక పాత్ర. ఉత్తరాదిన మతాల రాజకీయాలు ఎంత బలంగా ఉంటాయో.., మనకు కుల రాజకీయాలు అంతే బలంగా ఉంటాయి..!! తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణ కంటే ఏపీలోనే కుల రాజకీయాలు ఎక్కువ....
న్యూస్ రాజ‌కీయాలు

పీఎం పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘన..! ఎంపీ రేవంత్ పిర్యాదు..!!

sharma somaraju
  ప్రధాని నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ బయోటెక్ సంస్థ ను సందర్శించి కరోనా టీకా అభివృద్ధి,ఉత్పత్తి, పంపిణీ తదితర అంశాలపై అయన సమీక్షించనున్నారు. అయితే హకీంపేట...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌ను కేంద్ర‌మంత్రి ప్ర‌శ్నిస్తే..రేవంత్ రెడ్డి ఇలా చేశాడేంటి?

sridhar
తెలంగాణ‌లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రుగుతున్న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు, విమ‌ర్శ‌ల ప‌ర్వం రంజుగా మారిన సంగ‌తి తెలిసిందే. ఒక పార్టీని మించి మ‌రో పార్టీ వ్యూహాలు ప‌న్నుతోంది.   ప్ర‌ధానంగా బీజేపీ టీఆర్ఎస్‌లు...
Featured న్యూస్ రాజ‌కీయాలు

టార్గెట్ రేవంత్ రెడ్డి… బీజేపీ కొత్త గేమ్

sridhar
ఓ వైపు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల పోరులో ప్ర‌ధాన పార్టీలు ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతుంటే మ‌రోవైపు ముఖ్య నేత‌ల‌ను టార్గెట్ చేయ‌డంలోనూ నాయ‌కులు బిజీగా ఉన్నారు.   ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌తీయ‌డంలో వ్యూహాత్మ‌కంగా...
న్యూస్ రాజ‌కీయాలు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో రేవంత్ రెడ్డి భారీ స్కెచ్..!!

sekhar
దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చతికిల బడటంతో సొంత క్యాడర్ లోనే తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నాయకుల మధ్య సమన్వయ లోపం వల్లనే దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాణించలేకపోయింది అని...
న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ పార్టీలో భారీగా డిమాండ్ పెంచుకుంటున్న రేవంత్ రెడ్డి..!!

sekhar
దుబ్బాక ఉప ఎన్నికలలో పోలైన ఓట్లు బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణం అన్నట్టుగా మారిపోయింది. పోటాపోటీ టీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య నెలకొనగా కాంగ్రెస్ అసలు పోటీ ఇవ్వలేని పరిస్థితి...
న్యూస్ రాజ‌కీయాలు

డ్రగ్స్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

Special Bureau
  (హైదరాబాద్ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)...
న్యూస్ రాజ‌కీయాలు

టార్గెట్ రేవంత్ రెడ్డి … కాంగ్రెస్ నేత‌ల కొత్త ప్లాన్‌

sridhar
కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాట‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అనే పేరుంది. గ్రూపు రాజకీయాల‌ను దూరం చేయాల‌ని పార్టీ సీనియ‌ర్లు ఎంత సూచించినా అవి అలాగే కొన‌సాగుతున్నాయి. తాజాగా అలాంటి గ్రూపు రాజ‌కీయ‌మే బయ‌ట‌ప‌డింది. అయితే...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌కు షాకిచ్చేందుకు రేవంత్ రెడ్డి కొత్త స్కెచ్‌ ?

sridhar
తెలంగాణ‌లో ఇప్పుడు అంతా ఎన్నిక‌ల సంద‌డి. ఇప్ప‌టికే నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల శాస‌న‌మండ‌లి ఉప ఎన్నిక పూర్త‌వడం, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక సైతం పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీల‌న్నీ తదుప‌రి ఎన్నిక‌ల‌పై...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

పాపం..! టీఆరెస్ నాయకుల కక్కుర్తికి..! తేరుకోలేకపోతున్న కేసీఆర్..!!

Srinivas Manem
వహ్వా ఎన్నికలంటే..! ముందు పథకాలు.., పరిహారాలు.., సంక్షేమాల పేరిట పైసల గుమ్మరింపు చూస్తూనే ఉంటాం..!! ఆ డబ్బు తడిలో ఓటర్లు తడిసిపోయి.., ఓటు గుద్దెయ్యాలనేది నేతల ఆశ. అందుకే ఏనాడూ లేనట్టుగా హైదరాబాద్ లో...
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీలోకి రేవంత్ రెడ్డి… ఎందుకో తెలుసా?

sridhar
తెలంగాణ రాజ‌కీయాల్లోని ఫైర్ బ్రాండ్ నేత‌ల్లో ఒక‌రైన రేవంత్ రెడ్డి త‌న‌దైన రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో వార్త‌ల్లో నిలిచే సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయ‌న నాయ‌క‌త్వంలోని టీఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి...
న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్ త్వరలో కాషాయ కండువా కప్పు కోబోతున్నాడు అంటున్నా టీఆర్ఎస్ మంత్రి..??

sekhar
తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ నేతగా రేవంత్ రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నా గాని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కి వచ్చినా గానీ ఎక్కడా కూడా దూకుడు...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ కిష‌న్ రెడ్డి కుమ్మ‌క్కు… ఇదే ఉదాహ‌ర‌ణ‌

sridhar
తెలంగాణ‌లో దుబ్బాక ఉప‌ ఎన్నిక హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా దుబ్బాక‌లో డ‌బ్బులు ప‌ట్టుబ‌డిన ఉదంతం సంచ‌ల‌నంగా మారింది. అయితే, ఈ విష‌యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త పోరు..! ఆర్టీసీ పాపం ఎవరిదీ..!?

Srinivas Manem
దసరా అంటే తెలంగాణాలో బతుకమ్మలు.., ఏపీలో నవరాత్రి ఉత్సవాలు.. ఉద్యోగులకు సెలవులు.., రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు.., బస్టాండులో సందళ్ళు.., రోడ్డుపై ప్రయాణ హడావిడీలు..!! దసరా వస్తే చాలు.., హైదరాబాద్ నుండి వేలాది బస్సుల్లో...
న్యూస్ రాజ‌కీయాలు

దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ నేతలకు చావోరేవో..??

sekhar
దుబ్బాక ఉప ఎన్నికలు మరియు వర్షాలు తెలంగాణ రాజకీయాన్ని కుదిపేస్తున్నాయి. ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీల నాయకులు తెగ కష్టపడుతున్నారు. ఇదిలా ఉండగా దుబ్బాక ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీ నేతలకు చావో రేవో అన్నట్లుగా...
న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్‌ను న‌మ్ముకున్న బాబు… కొంప‌ముంచిన యువ‌నేత‌

sridhar
రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫైర్ బ్రాండ్ నాయ‌కుల్లో టాప్‌లో ఉంటారు. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌ల్కాజ్‌గిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర క‌మిటీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. అయితే, కాంగ్రెస్‌లో చేర‌క‌ముందు ఆయ‌న...
న్యూస్ రాజ‌కీయాలు

అందరినీ కలిపి ఒక తొక్కు తొక్కబోతున్న రేవంత్ రెడ్డి..??

sekhar
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ లో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ మరోసారి గ్రేటర్ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌పై ఢిల్లీ స్కెచ్… రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్‌

sridhar
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విష‌యంలో కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒకింత దూకుడుగా స్పందించే సంగ‌తి తెలిసిందే. అవ‌కాశం దొరికిన ప్రతి సంద‌ర్భంలో రేవంత్...
Featured న్యూస్ రాజ‌కీయాలు

గ్రేటర్ ఎన్నికల్లో ‘కారు’తో పోటీకి ‘సైకిల్ ” సైసై!

Yandamuri
ఆంధ్రప్రదేశ్ లో మనుగడ సాగించటమే కష్టతరంగా ఉన్న టిడిపి తెలంగాణలో సాహసం చేయబోతోందట.త్వరలో జరగనున్న గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోందని సమాచారం.   అసలు తెలంగాణా లో తెలుగుదేశమే...
రాజ‌కీయాలు

ఉన్నట్టుండి బీజేపీకి రేవంత్ రెడ్డి అవసరం ఎందుకొచ్చినట్టో..?

Muraliak
తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. ఆయన ఏ పార్టీలో ఉన్నా తన మార్క్ చూపించగలరు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా రేవంత్ రెడ్డి మాటలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లి మంచి ఇంపాక్ట్ చూపిస్తాయి....
న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్ రెడ్డి బీజేపీలోకి పట్టుకురండి మోడీ అత్యవసర ఆదేశాలు..??

sekhar
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎన్నికలు జరగనున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి తరుణంలో జరగబోయే ఎన్నికలలో బిజెపి క్షేత్ర స్థాయిలో రాణించడానికి సన్నద్ధమవుతోంది....
Featured రాజ‌కీయాలు

కవితకు, కేసీఆర్ కి దడ పుట్టిస్తున్న రేవంత్ రెడ్డి..!!

Muraliak
తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డికి మధ్య వైరం గురించి తెలిసిందే. అధికార పార్టీకి దడ పుట్టించాలని రేవంత్ పావులు కదుపుతూనే ఉంటారు. కేసీఆర్ తన...
Featured న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌ని సుప్రీంకి లాగుతున్న రేవంత్ రెడ్డి..!!

Special Bureau
(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై, టిఆర్‌ఎస్ సర్కార్‌పై ఒంటికాలి మీద లేచే కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డి తన పోరాటాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. పార్టీ స్టాండ్‌తో పని...
న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్ కొత్త ఆప‌రేష‌న్…కేసీఆర్ కంటే ముందే….

sridhar
మ‌ల్కాజ్ గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దూకుడు గురించి ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు. త‌న‌దైన శైలిలో ముందుకు సాగే ఈ డైన‌మిక్ నేత తాజాగా మ‌రోమారు కీల‌క వ్యాఖ్య‌లు...
న్యూస్

జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త పార్టీ !చంద్రబాబు గుండెల్లో రైళ్లు!!

Yandamuri
తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరే అది ఆ రాష్ట్రం వార్త అనుకుంటే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపన...
న్యూస్

రేవంత్ రెడ్డి కొత్త పార్టీ వెనుక అంత పెద్ద వ్యక్తి ఉన్నాడా? కెసిఆర్ కు నిజంగానే ఇది బ్యాడ్ న్యూస్!!

Yandamuri
తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎందుకు పెట్టబోతున్నారు ఆయనకు ఎవరి మద్దతు ఉంది...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు ను శిష్యుడు జగన్ కి చుక్కలు చూపించబోతున్నాడా..??

sekhar
తెలంగాణ రాజకీయాలలో కీలక రాజకీయ నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి చుక్కలు చూపించే ప్రత్యర్థిగా తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఢిల్లీ నేతలను సైతం...
Featured బిగ్ స్టోరీ

“కోటి లంచం కేసు” అనేక ట్విస్టులు… ఓ పెద్ద పేరు తెరపైకి..!!

Srinivas Manem
తెలంగాణాలో తీవ్ర సంచలనంగా మారిన “కీసర ఎమ్మార్వో కోటి లంచం” కేసు మలుపులు తిరుగుతుంది. ఒక్కోసారి ఒక్కో పేరు బయటపడుతుంది. నిజానికి ఈ కేసు రాజకీయ కోణమేనని, రేవంత్ రెడ్డికి లింకు ఉందని మొదట...
రాజ‌కీయాలు

తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ కు ధీటుగా మరో ఇద్దరి కలయిక..!

Muraliak
తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగులేదు. కేసీఆర్ కు ఎదురే లేదు. వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ ఇకపై కేటీఆర్ సారధ్యంలో ముందుకెళ్లబోతోంది. అయితే.. ఇంతటి బలమైన టీఆర్ఎస్ ను ఢీ కొట్టడం...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌కు…ఆ టీఆర్ఎస్‌ నేత‌కు తేడా వ‌చ్చింది ఇక్క‌డేనా?

sridhar
గ‌త కొంత‌కాలంగా టీఆర్ఎస్ పార్టీ రాజ‌కీయాలు ఆస‌క్తిని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, టీఆర్ఎస్ నేత, శాసన మండలి మాజీ చైర్మన్ కే. స్వామి గౌడ్ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి...
ట్రెండింగ్ రాజ‌కీయాలు

ముఖ్యమంత్రి పీఠం కోసం రేవంత్ – కే‌టి‌ఆర్ ల మధ్య ఇంత జరుగుతోందా ?

arun kanna
రాజకీయాలు ఏ దశలో కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకసారి గెలుస్తారు.. రెండుసార్లు గెలుస్తారు…. తమ దగ్గర తప్పులు ఉన్నా కూడా మహా అంటే మూడు సార్లు గెలుస్తారు. ఆ తర్వాత ప్రజలకు విషయం...
న్యూస్ రాజ‌కీయాలు

ఆమె పేరు చెప్తే కే‌సి‌ఆర్ తో పాటు టోటల్ టి‌ఆర్‌ఎస్ పార్టీ ఉలిక్కిపడుతోంది .. !? 

sekhar
కరోనా లాంటి క్లిష్ట సమయంలో తెలంగాణలో అధికార పార్టీ నాయకులంతా ఇంటికే పరిమితమైతే ఆమె మాత్రం నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడింది. ఆమె మరెవరో కాదు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వరంగల్ జిల్లా ములుగు...
రాజ‌కీయాలు

రేవంత్ కి వేరే పార్టీ అవసరం ఏమొచ్చింది..??

Muraliak
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఇటివల వార్తలు వస్తున్నాయి. మూడు సంవత్సరాలుగా తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా మారిన రేవంత్ కు వేరు కుంపటి పెట్టుకునే ఆలోచన ఎందుకు వచ్చినట్టు.....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ..! తెలంగాణలో కొత్త పార్టీ షురూ..!!

sharma somaraju
  తెలంగాణ ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నారుట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిడిపిలో మంచి వాగ్దాటి ఉన్న నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి రాష్ట్ర విభజన తరువాత ఓటుకు...
న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్ రెడ్డి – కేసీ‌ఆర్ ఇద్దరికీ చెమటలు పట్టిస్తున్న సర్వే !

sridhar
తెలంగాణలో రాజ‌కీయాలు ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌పార్టీ మ‌రో పార్టీపై ఎత్తుగ‌డ‌లు వేస్తున్న స‌మ‌యంలో తాజాగా మ‌రో ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి...
Featured న్యూస్ రాజ‌కీయాలు

కేటీఆర్ ముఖ్య‌మంత్రి కావాల‌న్నాడు….టీఆర్ఎస్ నేత‌పై ఫైర‌య్యాడు…దానం లెక్కే వేరు

sridhar
గ‌త కొద్దిరోజులుగా టీఆర్ఎస్ పార్టీ అంత‌ర్గ‌త రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. వివిధ ర‌కాలు అంశాలు ఈ చ‌ర్చ‌లో ఉండ‌గా ఇందులో ముఖ్య‌మైన‌దితెలంగాణ  సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్‌ను సీఎం చేసేయ‌డం.  ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కేసీఆర్ కి ఇక చిక్కులే..! ఇక్కడ స్వర్ణ ప్యాలస్.., అక్కడ శ్రీశైలం

sharma somaraju
ఏపిలో స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్ని ప్రమాద సంఘటన మాదిరిగానే తెలంగాణలో శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదం రాజకీయ ప్రకంపనలుసృష్టిస్తోంది. స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాదంలో రమేష్...
Featured రాజ‌కీయాలు

కేసీఆర్ పై రేవంత్ గురి..! ఈసారి స్ట్రాంగ్ గా..

Muraliak
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ప్రమాదంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రేవంతర్ రెడ్డిని దిండి...
రాజ‌కీయాలు

అక్కడ కూడా ‘ రెడ్డి గారు ‘ CM అవ్వాలి అంటే .. వీళ్ళ అడ్డు తొలగాలి 

sridhar
కుమ్ములాట‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అని విమ‌ర్శ‌కుల‌చే కామెంట్లు ఎదుర్కునే కాంగ్రెస్ పార్టీలోని అంత‌ర్గ‌త రాజ‌కీయాలు మ‌రోమారు తెర‌కెక్కాయి. పీసీసీ మార్పుపై మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయని వార్త‌లు వ‌స్తున్న స‌మ‌యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ప‌ర‌స్ప‌రం...
న్యూస్

ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ? కేసీఆర్ కు షాక్ !

Yandamuri
తెగువ కలిగిన నేతగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ కు ఆశాదీపం గా కనిపిస్తున్నాడు. టిడిపిలో చురుకైన పాత్ర పోషించి ఓటుకు నోటు కేసు అనంతరం కాంగ్రెస్ లో చేరిన రేవంత్...
Featured న్యూస్

తెలంగాణ కొత్త సచివాలయ ఆకృతి చూశారా..? ఆమోదించిన మంత్రివర్గం..!

Srinivas Manem
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త సచివాలయ నిర్మాణంపై అడుగులు చకచకా ముందుకు పడుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శలు, కోర్టు వివాదాలు, రకరకాల సెంటిమెంట్లు.., వాస్తు అంశాలు అన్నిటినీ దాటుకుంటూ వస్తున్నా తెలనగానా సర్కారు...
Featured రాజ‌కీయాలు

తెలంగాణాలో ఈ రాజకీయం మిస్సవ్వద్దు…!

Srinivas Manem
తెలంగాణాలో కరోనా విఆలయతాండవం చేస్తుంది…! సముద్రం నుండి సునామి వచ్చినట్టుగా రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. టెస్టులు చుస్తే చాల తక్కువగా జరుగుతున్నాయి. ఏ రాష్ట్రంలోనూ లేనంతగా అక్కడ 25 శాతం పైగా...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కేసీఆరు ఓడినట్టా… గెలిచినట్టా…!?

Srinivas Manem
ఆపత్కాలంలోనే నాయకుడి, పాలకుడి దక్షత తెలిసి వస్తుంది అంటారు. కరోనా కాలం కూడా అటువంటిదే. దేశాన మోడీకి, అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు పరీక్ష పెట్టింది. తొలినాళ్లలో బాగా పోరాడి అదుపు చేసి, గెలిచిన నాయకులు...
బిగ్ స్టోరీ

న్యూస్ ఆర్బిట్ అబ్జర్వేషన్ : రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల భవిష్యత్తు … !!

siddhu
గత నెల రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయాల్లో అధికారపక్షం ఎంత బలంగా ఉన్నా దానికి తగ్గట్టు ప్రతిపక్షం గళం విప్పితేనే ఏ రాష్ట్ర భవిష్యత్తు అయినా… బాగుంటుంది, ప్రజలకు అన్ని...