NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆమె పేరు చెప్తే కే‌సి‌ఆర్ తో పాటు టోటల్ టి‌ఆర్‌ఎస్ పార్టీ ఉలిక్కిపడుతోంది .. !? 

కరోనా లాంటి క్లిష్ట సమయంలో తెలంగాణలో అధికార పార్టీ నాయకులంతా ఇంటికే పరిమితమైతే ఆమె మాత్రం నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడింది. ఆమె మరెవరో కాదు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే సీతక్క. ఏజెన్సీ ఏరియాకు చెందిన ఈ నియోజకవర్గంలో గతంలో టిఆర్ఎస్ పార్టీకి చెందినా అజ్మీర చందూలాల్ కి మంచి పట్టు ఉండేది. కానీ ఎప్పుడైతే సీతక్క నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చిందో సీన్ మొత్తం మారిపోయింది.

Guns to Governance: Meet Naxal-Turned-MLA Delivering Food to Adivasis on  Bullock Cartఉద్యమ నాయకురాలు, మాజీ నక్సలైట్ గా రాణించిన సీతక్క 2018 ఎన్నికలలో గెలిచి కేసీఆర్ పార్టీకి షాకిచ్చింది. సీతక్క వెనుక రేవంత్ రెడ్డి అండగా ఉండటంతో….. ములుగు నియోజకవర్గం లో దూసుకుపోయింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో సీతక్క ని ఎదుర్కోవడానికి మండల అధికారి నాయకులను పావులుగా వాడుకొని అధికార పార్టీ నేతలు అనేక ఇబ్బందులు పెడుతున్నారట. ప్రజలలో బలమైన లీడర్ గా సీతక్క ఎదగడం అధికార తెరాస పార్టీ కి నచ్చడం లేదని తెలంగాణ పాలిటిక్స్ లో టాక్. 

 

పగలంతా శ్మశానాలకు తాళాలు.. రాత్రిళ్లు దహనాలు | Disha daily (దిశ): Latest  Telugu Breaking news (తెలుగు న్యూస్) in all digital platformsకరోనా సమయంలో అదేవిధంగా ఇటీవల వరంగల్ లో వచ్చిన వరదలు టైంలో ప్రజలకి అండగా ఉంటూ వారి తోనే భోజనం చేస్తూ ధైర్యం చెప్పింది. ప్రజలకి అనేక రీతులుగా కష్ట కాలంలో వసతులు కల్పిస్తూ చేస్తున్న రాజకీయాలకు కేసీఆర్ తో పాటు టోటల్ టిఆర్ఎస్ పార్టీ ఉలికి పడుతోంది అని తెలంగాణ రాజకీయాల్లో టాక్ నడుస్తుంది. కరోనా లాంటి కష్ట సమయంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా తమ తమ నియోజకవర్గాలలో అండగా ఉన్న దాఖలాలు ఎక్కడ కనపడలేదు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సీతక్క…. తన నియోజకవర్గంలో చేసిన పనులు మీడియాలో ఎంతోమందిని ఆకర్షించాయి. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఉన్న కొద్దీ సీతక్క పొలిటికల్ గ్రాఫ్ పెరుగుతున్న తరుణంలో …. టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో భయం నెలకొన్నట్లు టాక్ వినపడుతోంది.

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N