NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు ను శిష్యుడు జగన్ కి చుక్కలు చూపించబోతున్నాడా..??

తెలంగాణ రాజకీయాలలో కీలక రాజకీయ నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి చుక్కలు చూపించే ప్రత్యర్థిగా తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఢిల్లీ నేతలను సైతం ఆకర్షిస్తూ రాజకీయాలు చేస్తున్న కేసిఆర్ మొదటిలో టిడిపిలో కీలక రాజకీయ నేతగా రాణించారు. రాష్ట్రం విడిపోయినా సరే చంద్రబాబు కి శిష్యుడిగా తెలంగాణ టిడిపిని ముందుండి నడిపించారు.ఆ తర్వాత పార్టీ చాలా వరకు తెలంగాణలో డ్యామేజ్ కావడంతో కాంగ్రెస్ పార్టీలో జంపు అయ్యి టీ కాంగ్రెస్ లో చక్రం తిప్పుతున్నారు.

secret deal between Chandra Babu and Revanth Reddy Edit | | Telugu Rajyamపరిస్థితి ఇలా ఉండగా చంద్రబాబు శిష్యుడిగా పేరొందిన రేవంత్ రెడ్డి జగన్ కి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో చుక్కలు చూపించడానికి రెడీ అయినట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్ దూకుడుగా వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు కేంద్రం దాకా కూడా వెళ్లాయి. మరి ఈ విషయంలో కేసిఆర్ ఏం చేస్తున్నారని రేవంత్ రెడ్డి  ప్రశ్నించారు.

 

కృష్ణా బేసిన్ నుంచి వైయస్ జగన్ సర్కార్ 12 టిఎంసిలు ఎత్తి పోసుకునే పనులు ప్రారంభిస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పవర్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సర్కార్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అంతేకాకుండా ఉద్యమకారులను తరిమికొట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మంత్రి పదవి ఇవ్వటం సిగ్గుచేటు అన్నట్టుగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి దిగితే తప్ప రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి రాదని స్పష్టం చేశారు. మొత్తంమీద చూసుకుంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్ ని కార్నర్ చేస్తూ కేసిఆర్ ని పొలిటికల్ గా దెబ్బతీయడానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju