NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అందరినీ కలిపి ఒక తొక్కు తొక్కబోతున్న రేవంత్ రెడ్డి..??

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ లో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ మరోసారి గ్రేటర్ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు అని నిరూపించుకోవడానికి రెడీ అవుతోంది. మరోపక్క కాంగ్రెస్, బిజెపి పార్టీలు కూడా ఎవరికి వారు వ్యూహాలు సిద్ధం చేసుకునే ప్రచారానికి తెగబడుతున్నారు. ఇదిలా ఉండగా టీ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాల నేపథ్యంలో పరిస్థితులు అంతగా కలిసి రావడం లేదు.

Revanth Reddy frustrated with groupism in Congరేవంత్ రెడ్డి హవా ఉన్న కొద్ది పెరుగుతున్న తరుణంలో ఆయన నీ వ్యతిరేకించే వర్గం… పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదు లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గం ఎక్కువగా ఉన్నట్లు, దీంతో వారందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేయడానికి రెడీ అవుతున్నట్లు అంతర్గతంగా వినబడుతున్న టాక్. అంతేకాకుండా రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అమలు అయ్యే వ్యూహాలు క్షేత్రస్థాయిలో కూడా పని చేయకుండా రేవంత్ వ్యతిరేక వర్గం వ్యవహరిస్తున్నట్లు టాక్.

 

ఇటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ హై కమాండ్ లో కీలక నాయకులు నుండి ఫుల్ పవర్స్ తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటడానికి రెడీ అవుతున్నట్లు టాక్. తనకు వ్యతిరేకంగా పార్టీలో పనిచేసే తల పండిపోయిన సీనియర్ నాయకులను ఒక తొక్కు తొక్కడానికి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు… టీ కాంగ్రెస్ లో వినపడుతున్న టాక్. జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు గెలిపించి రీతిలో రేవంత్ రెడ్డి వ్యవహరించి పీసీసీ చీఫ్ పదవిని సొంతం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!