NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

ముఖ్యమంత్రి పీఠం కోసం రేవంత్ – కే‌టి‌ఆర్ ల మధ్య ఇంత జరుగుతోందా ?

రాజకీయాలు ఏ దశలో కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకసారి గెలుస్తారు.. రెండుసార్లు గెలుస్తారు…. తమ దగ్గర తప్పులు ఉన్నా కూడా మహా అంటే మూడు సార్లు గెలుస్తారు. ఆ తర్వాత ప్రజలకు విషయం అర్థం అయిపోతే ఎన్ని చేసినా పీఠం దక్కే పరిస్థితి లేదు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ మంచి పరిపాలన దర్శకుడిగా నిరూపించుకున్నాడు. హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. ఆతర్వాత ప్రజలే అతడి తిక్క కుదిర్చారు. ఇలా ఏ రాజకీయ పార్టీకి అయినా కనీసం ఐదేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత నచ్చితే ఉండమంటారు లేదంటే పొమ్మంటారు.

 

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే…. తెలంగాణలో కేసీఆర్ పాలనపై ఇప్పుడు బాగా వ్యతిరేకత వస్తోంది. రెండుసార్లు అధికారం కట్టబెట్టిన తర్వాత ప్రజలు అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. అందుకు తగ్గట్టు కేసీఆర్ కూడా ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని.. గ్రౌండ్ లెవెల్ లో బాగా నమ్మకం ఏర్పడిపోయింది. సరైన ప్రత్యర్థి లేక టిఆర్ఎస్ కు తప్పక ఓట్లు వేసిన వారి సంఖ్య ఎక్కువ అని సర్వేలు చెబుతున్నాయి. అందుకే 2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెల్లుబికి గెలవడం కష్టమనే అంటున్నారు. అందుకోసం కేసీఆర్ స్థానంలో అతడి కొడుకు కేటిఆర్ ను పార్టీ నేతలు సీఎం గా ప్రతిపాదిస్తున్నారు.

ఇక సమయానుకూలంగా స్పందిస్తున్న కాంగ్రెస్ యువనేత రేవంత్రెడ్డి పిసిసి చీఫ్ అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక్కసారి కాంగ్రెస్ అధిష్టానం అతనికి ఆ పదవి కట్టబెట్టిన తర్వాత అతని వేగం మామూలుగా ఉండదు అని రాజకీయ విశ్లేషకులు అంచనా. ఈ నేపథ్యంలో ఇద్దరు యువ నేతలు కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య తెలంగాణ సీఎం కూర్చి దోబూచులాడుతుంది అని చెప్పవచ్చు. ఇక భవిష్యత్తు సీఎం ఎవరు అని ఒక పాపులర్ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని 44.26 శాతం మంది మద్దతు తెలిపా. రేవంత్ రెడ్డికి కేటీఆర్ కు తేడా కేవలం 10 శాతం ఉండడం విశేషం. కాబట్టి ఇద్దరికీ తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు దాదాపు సమాన అవకాశాలు ఉన్నట్లే. ఇక ఉన్న కొద్దికాలం ఎవరైతే ప్రజల మెప్పు పొందుతారో వారిదే సీఎం కుర్చీ అన్నమాట.

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju