NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

తెలుగుదేశం – జ‌న‌సేన తొలి జాబితా ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయ్యింది. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌లిసి ఉమ్మ‌డిగా మొత్తం 99 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. వీరిలో టీడీపీ నుంచి 94 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా… జ‌న‌సేన నుంచి 5 సీట్ల‌కు ప‌వ‌న్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఇక కులాల వారీగా ఏ కుల‌లానికి ఏ పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చిందో ఓ సారి లిస్టు చూద్దాం.

ముందుగా టీడీపీ తొలి జాబితాలో మొత్తం 94 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఈ లిస్టులో కులాల వారీగా చూస్తే
కమ్మ-21
ఎస్సీ- 20
బీసీ-18
రెడ్డి- 17
కాపు- 7
ఎస్టీ-3
క్షత్రియ-4
వెలమ-1
వైశ్య-2
మైనార్టీ- 1

బీసీలలో
గవర-1,
శెట్టిబలిజ-1
యాదవ్-3
పొలినాటి వెలమ -1
కొప్పుల వెలమ-2
తూర్పు కాపు- 2
గౌడ్-3
కాళింగ-2
మత్స్యకార-1
కురుబ-1
బోయ-1
చొప్పున సీట్లు కేటాయింపు జ‌రిగింది. ఇక టీడీపీ 2019లో బిసీలకి 43 సీట్లు ఇచ్చింది. మిగిలిన 57 సీట్లలో ఆ పార్టీ 25 ఇవ్వగలిగితేనే గ‌త ఎన్నిక‌ల్లో బీసీల‌కు ఇచ్చిన లెక్క ఇప్పుడు స‌రి చేసిన‌ట్టు అవుతుంది. ఏదేమైనా టీడీపీ తొలిజాబితాలోనే ఎప్పుడూ బీసీల‌కు ఎక్కువ సీట్లు ఇవ్వం ఆన‌వాయితీగా ఉంటోంది. అయితే ఈ సారి బీసీల‌కు అనుకున్న స్థాయిలో సీట్లు రాలేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.
ఇక క‌మ్మ సామాజిక వ‌ర్గానికి అత్య‌ధికంగా 21 సీట్లు కేటాయించారు. రెడ్డి వ‌ర్గానికి కూడా 17 సీట్లు చంద్ర‌బాబు ఇచ్చారు.

ఇక జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే ఆ పార్టీ మొత్తం 24 అసెంబ్లీ, 3 పార్ల‌మెంటు స్థానాల్లో పోటీ చేస్తుద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ముందుగా ఐదు అసెంబ్లీ సీట్ల‌లో ప‌వ‌న్ త‌మ పార్టీ త‌ర‌పున పోటీ చేసే అభ్య‌ర్థ‌ల పేర్ల‌ను ప్ర‌క‌టించారు. ఇందులో కులాల వారీగా చూస్తే

కమ్మ-1
కాపు-2
గవర-1
బ్రాహ్మణ-1
చొప్పున సీట్లు కేటాయింపు జ‌రిగింది. విచిత్రం ఏంటంటే టీడీపీ జాబితాలో చంద్ర‌బాబు కుప్పం నుంచి, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ మంగ‌ళ‌గిరి నుంచి, చంద్ర‌బాబు వియ్యంకుడు బాల‌కృష్ణ హిందూపురం నుంచి పోటీలో ఉంటార‌ని తొలి జాబితాలోనే వారి పేర్లు ప్ర‌క‌టించారు. అయితే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు మాత్రం తొలి జాబితాలో లేక‌పోవ‌డం విచిత్రం అని చెప్పాలి.

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju