NewsOrbit
Big Boss 6 Telugu Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

Shakila who was caught by the Bigg Boss cameras keep your mouth under control

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయ్యే నాలుగు రోజులు కావస్తుంది. మొదటివారం ఎలిమినేషన్ లిస్టులో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. ఈ క్రమంలో ఎవరు మొదటి వారు నిలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం 14 మంది హౌస్ లోకి ఎంటర్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో కెమెరాల గుర్తింపు పొందుకోవడానికి ఎవరికి వారు తమ ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. కొంతమంది సంపతి సంపాదించడానికి పడుతున్న పాటలు చూసే ప్రేక్షకులకు చిరాకు కలిగిస్తున్నాయి. మరి కొంతమంది నోటి దూలతో మాటలు వదిలేస్తున్నారు. ఈ రకంగానే శృంగార తార షకీలా ఓ కంటెస్టెంట్ విషయంలో నోరు జారడం జరిగింది.

Shakila who was caught by the Bigg Boss cameras keep your mouth under control
Shakila who was caught by the Bigg Boss cameras keep your mouth under control

పూర్తి విషయంలోకి వెళ్తే మొదటి వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్ లో షకీలా ని ప్రిన్స్ యావర్ నామినేట్ చేయడం జరిగింది. తన హౌస్ లోకి వచ్చిన ఆ క్రమంలో.. తన పేరు గురించి షకీలా ప్రస్తావించి తన తండ్రి ఉద్దేశించి చేసిన కామెంట్స్ నచ్చలేదని తెలిపాడు. నీ పేరు ప్రిన్స్ అయితే మీ నాన్న పేరు కింగా..? అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తనకి ఎంతగానో బాధ కలిగించాయని పేర్కొన్నారు. పెద్దగా పరిచయం లేని వ్యక్తులతో స్టార్టింగ్ లోనే అలా మాట్లాడే పద్ధతి తనకు నచ్చలేదని స్పష్టం చేశారు.

Shakila who was caught by the Bigg Boss cameras keep your mouth under control
Shakila who was caught by the Bigg Boss cameras keep your mouth under control

దీంతో ప్రిన్స్ తనని నామినేట్ చేసిన క్రమంలో తాను కూడా ప్రిన్స్ ను నామినేట్ చేస్తున్నట్లు షకీలా చెప్పుకొచ్చింది. తాను అలా అన్నానని అప్పుడే అభ్యంతరం చెప్పుంటే బాగుండేదని స్పష్టం చేసింది. ఆ సమయంలో సైలెంట్ గా ఉండి ఇప్పుడు బాధపడుతున్నట్లు చెప్పటం నచ్చలేదని… అందుకే అతనిని తాను నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే ప్రీన్స్ తండ్రిని ఉద్దేశించి షకీలా చేసిన వ్యాఖ్యలు పట్ల బయట కూడా విమర్శలు వస్తున్నాయి.

Shakila who was caught by the Bigg Boss cameras keep your mouth under control
Shakila who was caught by the Bigg Boss cameras keep your mouth under control

ఓ కంటెస్టెంట్ అప్పుడే హౌస్ లోకి వచ్చిన క్రమంలో వాళ్ల పేరెంట్స్ పట్ల నోరు జారటం నిజంగా అవతల వ్యక్తులకి బాధ కలిగిస్తుంది. ప్రిన్స్ పట్ల షకీలా చేసిన వ్యాఖ్యలు అతనిని కించపరిచినట్లే ఉన్నాయి. పైగా ప్రిన్స్ ను నామినేట్ చేసిన సందర్భంలో ఆమె చెప్పిన కారణం కూడా అతికినట్లు లేదని చెబుతున్నారు. ఈ రకంగానే షకీలా మాట్లాడుతూ కెమెరాలకు అడ్డంగా దొరికితే త్వరగా నే హౌస్ నుండి వెళ్ళిపోవడం గ్యారంటీ అని బిగ్ బాస్ ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు.

Shakila who was caught by the Bigg Boss cameras keep your mouth under control
Shakila who was caught by the Bigg Boss cameras keep your mouth under control

బిగ్ బాస్ హౌస్ లో కెమెరాలతో పాటు నోటి నుండి వచ్చే ప్రతి మాట మైక్ లో రికార్డు అయిపోతది అమ్మ మహా తల్లి నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ షకీలా వ్యాఖ్యలపై జనాలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇతరులను చిన్న చూపు చూసినట్లు షకీలా కామెంట్లు చేయకుండా ఉండాలని కోరుతున్నారు.

Related posts

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri