NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishnamma Kalipindi Iddarini సెప్టెంబర్ 7: గౌరీ అఖిలను ఇంట్లోంచి బయటికి పంపే ప్లాన్ తో ఉజ్జ్వల రెడీ! మరోవైపు ఏకాంత సమయాన్ని ఎంజాయ్ చేస్తున్న గౌరీ ఈశ్వర్!!

Krishnamma Kalipindi Iddarini 7 september 2023 105 Episode

Krishnamma Kalipindi Iddarini  అఖిల కు ఎలాగో దొంగబుద్ధి ఉంది కాబట్టి అఖిల తీసింది అంటే అందరూ నమ్ముతారు కానీ గౌరీ మంచితనానికి మారుపేరు తను నగలు తీసింది అంటే ఎవరు నమ్మరు సరి కదా మనల్ని పిచ్చివాళ్లు అంటారు కాబట్టే అఖిల నగలు తీసింది అనే ముద్ర వేసి అక్క చెల్లెలు ఇద్దరు కలిసి కొట్టేశారు అని చెబుదాము అప్పుడు అఖిల గౌరీని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు అప్పుడు నేను ఈశ్వర్ ని పెళ్లి చేసుకుంటాను అని ఉజ్వల అంటుంది. నీకేమైనా మతి పోయిందా బేబీ ఈశ్వర్ ని పెళ్లి చేసుకుంటాను అని అంటావేంటి అని వాళ్ళ అమ్మ అంటుంది.

Krishnamma Kalipindi Iddarini 7 september 2023 105 Episode
Krishnamma Kalipindi Iddarini 7 september 2023 105 Episode

నాకు పిచ్చి పట్టలేదు మైండ్ అసలు పోలేదు సరిగ్గానే విన్నావు నేను అన్నది నిజమే నువ్వు విన్నది నిజమే నేను ఈశ్వర్ ని పెళ్లి చేసుకుంటాను అని ఉజ్వల అంటుంది. మన టార్గెట్ ఏంటి వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టి నువ్వు ఆదిత్య నువ్వు పెళ్లి చేసుకుంటాను అన్నావు కదా మొదట్లో ఈశ్వర్ ని పెళ్లి చేసుకోమని అంటే నువ్వు చేసుకోనన్నావు కానీ ఇప్పుడు ఏంటి నువ్ ఇలా మాట్లాడుతున్నావ్ అస్సలు నాకు ఏమీ అర్థం కావట్లేదు బేబీ అని వాళ్ళ అమ్మ అంటుంది.అమ్మ ఈశ్వర్ నీ పెళ్లి చేసుకుని ఆశ అంతా కొట్టేసి వీళ్ళందర్నీ ఎల్లో కొడదాము అని ఉజ్వల అంటుంది. అది సరే గౌరీని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈశ్వర్ నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు అని సౌదామిని అంటుంది. అమ్మ ఆదిత్య ఏమీ తెలియని అమాయకుడు వాళ్ళ అమ్మ ఏది చెబితే అదే చేస్తాడు అయినా తను ప్రేమించిన అమృతను వదిలేసి నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు ఈ ఆస్తి అంతా ఈశ్వర్ పేరు మీదే ఉంది

Krishnamma Kalipindi Iddarini 7 september 2023 105 Episode
Krishnamma Kalipindi Iddarini 7 september 2023 105 Episode

కాబట్టి ఈశ్వర్ ని పెళ్లి చేసుకుంట ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే ద్వేషం ఉంటుంది గౌరీ ప్రేమకు దూరమైన ఈశ్వర్ బాధపడుతూ ఆసరాగా ఒక భుజాన్ని కోరుకుంటాడు ఆ భుజాన్ని నేనేఐ ఈశ్వర్ కి దగ్గర అవుతాను అని ఉజ్వల అంటుంది. చాక్లెట్ కోసం ఏడ్చే పిల్లవాని అనుకున్నాను కానీ ఇంతలా ఎదిగిపోతావని నేను అనుకోలేదు అని సౌదామిని అంటుంది. ఇక మనం ముచ్చట్లు ఆపేసి అఖిల గౌరీ సంసారంలో నిప్పులు పోదాం పద అని ఉజ్వల అంటుంది. కట్ చేస్తే అయ్యో అత్తయ్యకు నాగ ఇవ్వడం మర్చిపోయాను సరేలే ఇప్పుడు ఇద్దాము అని గౌరీ అనుకుంటూ అవును ఈ నగ నేను పెట్టుకుని మా ఆయన చేత ఇప్పించుకుంటే బాగుంటుంది కదా అని ఆ నాగ మళ్ళీ మెడలో వేసుకుని ఈశ్వర్ దగ్గరికి వెళ్లి ఏవండీ ఏం చేస్తున్నారు

Krishnamma Kalipindi Iddarini 7 september 2023 105 Episode
Krishnamma Kalipindi Iddarini 7 september 2023 105 Episode

ఈ నగముడి రావట్లేదు విప్పండి అని గౌరీ అంటుంది. మూడో ప్రపంచ యుద్ధం చేస్తున్నాను అని ఈశ్వర్ అంటాడు. అవునా అయితే ఎంత సమయం పడుతుంది అని గౌరీ అంటుంది. ఏంటి జోకా ఏం కావాలో చెప్పు అని ఈశ్వర్ అంటాడు.నా మీద కోపంతో ఈ నగకు ముడి గట్టిగా వేశారు ఇది నా మాట వినట్లేదు. మీరే విప్పండి అని గౌరీ అంటుంది. నేనేమన్నా నీ అసిస్టెంట్ నా నువ్వే విప్పుకో అని ఈశ్వర్ అంటాడు. అది వస్తే నేనెందుకు మిమ్మల్ని అడుగుతాను మీరు విప్పండి అని గౌరీ అంటుంది. కదలకుండా తిన్నగా ఉండు విప్పుతాను అని ఈశ్వర్ మూడి నిప్పుతాడు  ఆ మూడి ఎంత విప్పిన రాదు నేను నమ్మిన మనుషుల్లాగే నేను వేసిన మూడి కూడా నా మాట వినట్లేదు ఉండు దీని సంగతి చెప్తా అని కత్తెర తీసుకొని కట్ చేసి గౌరీ చేతిలో పెడతాడు. అది తీసుకొని గౌరీ వాళ్ల అత్తయ్య దగ్గరికి వెళ్లి అత్తయ్య ఇదిగోండి నగలు అని ఇస్తుంది. ఇప్పుడు ఎందుకులే అమ్మ నీ దగ్గరే ఉంచుకో అని సునంద అంటుంది. ఇంతలో ఉజ్వల వాళ్ళ అమ్మ వచ్చి ఎలాగూ గౌరీ నగతీసింది కదా అత్తయ్య లాకర్లో పెడితే అయిపోతుంది కదా అక్కడ ఇక్కడ పెట్టడం ఎందుకు అనే ఉజ్వల అంటుంది. సరేలే వెళ్లి పెట్టు లాకర్లో అని వల్ల అత్తయ్య అంటుంది. తాళం చెవి ఇవ్వండి అత్తయ్య అని గౌరీ అంటుంది అదేంటమ్మా తాళం నీ దగ్గరే ఉంది కదా అని వాళ్ళ అత్తయ్య అంటుంది.

Krishnamma Kalipindi Iddarini 7 september 2023 105 Episode
Krishnamma Kalipindi Iddarini 7 september 2023 105 Episode

నేను తీసుకోలేదు అత్తయ్య అని గౌరీ అంటుంది. అదేంటమ్మా ఆరోజు నువ్వు అఖిలే అక్కడ ఉన్నారు కదా నీ దగ్గర లేకపోతే అఖిల దగ్గర ఉంటుంది అఖిల కి ఫోన్ చేసి అడుగు అని సౌదామిని అంటుంది. అలాగే అనే గౌరీ ఫోన్ చేస్తుంది కానీ అఖిల ఫోన్ ఎత్తకుండా కట్ చేస్తుంది అత్తయ్య అఖిల ఫోన్ ఎత్తడం లేదు అని గౌరీ అంటుంది. ఇప్పుడే వాళ్ళ ఆయనతో బయటికి వెళ్లింది కదా అమ్మ వచ్చాక పెడుదువు గానిలే అని సునంద అంటుంది. ఎందుకు అత్తయ్య నీ దగ్గర ఇంకో తాళం ఉంటుంది కదా అనిఉజ్వల అంటుంది. సరేలే తాళం తీస్తాను అనే సునంద తాళం తెచ్చి లాక్ తీసి చూస్తుంది అందులో నగలు లేవు ఏంటి లాకర్లో నగలు లేవు ఏమైపోయాయి అని సునంద అంటుంది. ఆరోజు నువ్వు నగలు ఇచ్చినప్పుడు గౌరీ అఖిల తప్ప ఆ గదిలో ఎవరూ లేరు అత్తయ్య తీస్తే గౌరీ తీయాలి లేదంటే అఖిల తీయాలి ఇంకెవరు తీస్తారు అని ఉజ్వల అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N