Krishnamma Kalipindi Iddarini September 20th: ఈశ్వర్ తో కలిసి గౌరీని ఆఫీసుకు వెళ్లకుండా ఆపలేకపోయిన ఉజ్జ్వల సౌదామిని…చాకిచక్యం తో డిజైన్స్ కొనేలా చేసిన గౌరీ!
Krishnamma Kalipindi Iddarini September 20th: ఏవండీ ఇలా రండి ఈరోజు నేను మిమ్మల్ని రెడీ చేస్తాను అని గౌరీ అంటుంది. ఏంటి చానా ఎక్కువ చేస్తున్నావ్ అని ఈశ్వర్ అంటాడు. ఎక్కువే ఉందండి...