Krishnamma Kalipindi Iddarini Latest Episode: ఈశ్వర్ గౌరీల సంబంధాన్ని చెడగొట్టడానికి పక్కా ప్లాన్ వేసిన సౌదామిని…అమృత ను అఖిల ఇంట్లో చూసిన ఆదిత్య!
Krishnamma Kalipindi Iddarini ఆగస్టు 7 ఎపిసోడ్ 78: గౌరీ గదిలోకి వచ్చిన తర్వాత ఇద్దరు పాలు తాగుతారు. ఈశ్వర్ గౌరీ చెయ్యి పట్టుకొని బెడ్ పైన కూర్చోబెట్టి పూలు మీద వేస్తాడు. గౌరీ...