NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishnamma Kalipindi Iddarini Latest Episode: ఈశ్వర్ గౌరీల సంబంధాన్ని చెడగొట్టడానికి పక్కా ప్లాన్ వేసిన సౌదామిని…అమృత ను అఖిల ఇంట్లో చూసిన ఆదిత్య!

Krishnamma Kalipindi Iddarini Today August 7 2023 Episode 78 Highlights

Krishnamma Kalipindi Iddarini ఆగస్టు 7 ఎపిసోడ్ 78: గౌరీ గదిలోకి వచ్చిన తర్వాత ఇద్దరు పాలు తాగుతారు. ఈశ్వర్ గౌరీ చెయ్యి పట్టుకొని బెడ్ పైన కూర్చోబెట్టి పూలు మీద వేస్తాడు. గౌరీ నుదుటన ఒక ముద్దు పెడతాడు. ఇలా జరిగినట్టు గౌరీ ఊహించుకుంటుంది. వదిన గారు మీరు ఎందుకు ఈ ఆటలు ఏర్పాటు చేసారో అర్థం కావడం లేదండి.భార్యాభర్తల మధ్య సిగ్గు బిడియం చాలా ఉంటాయి, ఇంకా అమ్మాయిలు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. భర్తని చూడాలని మనసులో ఉన్న సరే సిగ్గు అడ్డొచ్చి నేల చూపులు చూస్తారే తప్ప తలెత్తి పైకి చూడరు, గౌరీ లాగా, అని సునంద అంటుంది.

Krishnamma Kalipindi Iddarini Today Episode August 7 2023 Episode 78 Highlights
Krishnamma Kalipindi Iddarini Today Episode August 7 2023 Episode 78 Highlights

అందుకే కొత్త దంపతుల మధ్య సిగ్గు బిడియం పోయి చనువు ఏర్పడడం కోసమే ఈ పూబంతి ఆట, అలాగే ఈ పూబంతి ఇందులో అర్థం పరమార్థం ఉంది. ఈ పూబంతిలో అర్ధాలు పరమార్ధాలు కూడా ఉన్నాయా వదిన గారు అని అఖిల వాళ్ళ అమ్మ అంటుంది. అవునండి వీళ్ళ మనసుల్లో రకరకాల భావాలు ఉంటాయి అంటే కోపం సంతోషం బాధ ఆనందం ఇలాంటి ఎన్నో భావాలన్నమాట కోపాలని తాపాలని భర్త మీద భార్య, భార్య మీద భర్తఒక్కో సందర్భంలో ఒక్కోల విసురుతూ ఉంటారు అలా విసిరినప్పుడు కోపన్నైనా ప్రేమ నైనా ఒకటిగా చూడాలని చెప్పడంలోనే ఈ పువ్వు బంతి అర్థం అని సునంద అంటుంది.

Krishnamma Kalipindi Iddarini Serial Today August 7 2023 Episode 78 Highlights
Krishnamma Kalipindi Iddarini Serial Today August 7 2023 Episode 78 Highlights

నా పెళ్ళెప్పుడు ఇలా బంతాట ఆడిపిస్తే నిద్ర పోవడం కోసం అనుకున్నాను కానీ ఇందులో ఇంత వేదాంతం ఉందన్నమాట అని అఖిల వాళ్ళ అమ్మ అంటుంది. ఇద్దరికీ బంతులు ఇస్తారు. నలుగురు సిగ్గుపడుతూ ఆడతారు. ఆడుకోండి ఆడుకోండి ఈ పూబంతితో ఆనందంగా ఆడుకోండి ఇప్పుడు నవ్వులు ఇంకా సేపట్లో నేను పేల్చే బాంబు దెబ్బకి అందరిలో ఏడుపులు పేడ బొబ్బులు ఈ కొంప స్మశానంలా నిర్మానుషంగా మారిపోతుంది అని ఈశ్వర్ వాళ్ళ అత్తయ్య తన మనసులో అనుకుంటుంది.ఫైల్స్ అన్ని డాక్యుమెంటేషన్ చేయించి అని ఈశ్వర్ చెప్తుండగా సునంద వచ్చి గౌరీ గదిలోకి వచ్చిన తర్వాత ఈ బంగారాన్ని తన కొంగుకి కట్టు తన కొంగు బంగారం అవుతుంది బంగారం లాంటి బిడ్డ పుడుతుంది సరేనా అని సునంద అంటుంది.

Krishnamma Kalipindi Iddarini Today August 7 2023 Episode 78 Written Update
Krishnamma Kalipindi Iddarini Today August 7 2023 Episode 78 Written Update

నాన్న ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న మన ఇంటి ఆచారం పొరపాటున కూడా మర్చిపోకు. లేదమ్మా నేను మర్చిపోను అంటాడు ఈశ్వర్. సునంద బంగారం వెతుకుతుంది కానీ దొరకదు. ఏమైంది వదిన గారు అని అఖిల వాళ్ళ అమ్మ అడుగుతుంది. వదిన గారు ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి బంగారం కొట్టు వాడు ఇందులో బంగారం పెట్టి ఇచ్చాడా లేదంటే మోసం చేసి ఉట్టి కాలి డబ్బా మాత్రమే ఇచ్చాడా. నేను బయలుదేరే ముందు కూడా చూశాను ఇక్కడికి వచ్చాక రూమ్ లో పెట్టే ముందు కూడా చూశాను కానీ ఇంతలోనే ఎలా మాయమైందో అర్థం కావడం లేదు. అమ్మ పోతే పోయింది లే నువ్వు టెన్షన్ పడకు వదిలేయ్ అని ఆదిత్య అంటాడు. నా టెన్షన్ బంగారం గురించి కాదురా నీకు ఎక్కడ అశుభం జరుగుతుందో అని అని అంటుంది సునంద.

Krishnamma Kalipindi Iddarani Serial Today August 7 2023 Episode 78 Highlights
Krishnamma Kalipindi Iddarani Serial Today August 7 2023 Episode 78 Highlights

Kirshnamma Kalipindi Iddarini: ఆగస్టు 5: గౌరీని బ్లాక్ మెయిల్ చేసిన కానిస్టేబుల్ ని ఉతికేసిన ఈశ్వర్…పెళ్లిరోజు రాత్రికి ఏర్పాట్లు చేసిన సునంద!

సాంప్రదాయం ప్రకారం భర్త భార్య కొంగుకి బంగారం కట్టాకే కన్నరికం చేయాలి అప్పుడే మీ కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది లేదంటే ఏదైనా ఆటంకాలు అవరోధాలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే నేను ఇంతలా భయపడుతున్నాను. ఒకవేళ దొంగ నా కూతురు చేతివాటం చూపించి బంగారం దొంగలించి ఉంటుందా అఖిల వాళ్ళ అమ్మ తన మనసులో అనుకుంటుంది. ఒకవేళ ఇప్పుడు షాప్ కి వెళ్లి తేవాలన్నా షాపులు మూసి ఉంటాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీ ఇంట్లో ఉపయోగించని బంగారం ఏమైనా ఉందా అని అఖిల వాళ్ళ అమ్మని అడుగుతుంది సునంద.మా ఇంట్లో బంగారం అంటే ఏమీ లేదు వదిన గారు అంటుంది. ఒకవేళ బంగారం ఎక్కడైనా పడిపోయింది ఏమో నేను వెళ్లి మీరేమీ కంగారు పడకండి ఇప్పుడే వస్తాను అని వెళ్తుంది.

Krishnamma Kalipindi Iddarini Today August 7 2023 Episode 78 Highlights 1
Krishnamma Kalipindi Iddarini Today August 7 2023 Episode 78 Highlights 1

అఖిల ఆ బంగారాన్ని తీసుకొని, బంగారం కూడా నాలాగే ఎంతో ముద్దుగా ఉంది అని ముద్దిస్తుంది.ఇంతలో అఖిల వాళ్ళ అమ్మ వచ్చి చెంప పగలగొడుతుంది బుద్ధుందా నీకు అని అంటుంది. ఎందుకమ్మా అలా కొట్టావు అని అడుగుతుంది అఖిల. కొట్టడం కాదే రోట్లో ధనియాలు దంచినట్లు దంచుతా అంటుంది. ఎంత చెప్పిన ఈ పనికిమాలిన దొంగ అలవాటు పోనిచ్చుకోవా.మా అత్తగా రాస్తే నా గుప్పెట్లోకి రావడానికి చాలా టైం ఉంది అందుకే ప్రస్తుతం మా అత్త బ్యాగ్ లో నుంచి ఇది కొట్టేసా. దీన్నే ఏడ్చి మొహం కడుక్కోవడం అంటారు, పిచ్చి మొహం దాన ఈ బంగారం మీ అత్తయ్య నీ కోసమే తెచ్చింది, ఈ బంగారం నీ మొగుడు నీ కొంగుకి కట్టి కన్నరికం చేయాలంట, నీ దొంగ బుద్ధితో నువ్వే నీ జీవితాన్ని పాడు చేసుకునేలా ఉన్నావు.వదిన గారు ఇల్లంతా జల్లడ పట్టి వెతుకుతుంటే దొరికింది చూడండి అని సునందకి ఇస్తుంది. నువ్వు గదిలో పెట్టిన బంగారం అక్కడెక్కడో దొరకడం ఏంటి చాలా విచిత్రంగా ఉంది అని ఈశ్వర్ వాళ్ళ అత్తయ్య అంటుంది. ఏదైతే ఏముంది నా కొడుకు నా కోడలు జీవితంలోకి శుభం జరగకుండా ఉంది చాలు. నిజమే కానీ బంగారం ఎలా మాయమైంది అన్న విషయం కూడా నువ్వు ఆలోచించాలి కదా.

Krishnamma Kalipindi Iddarini Today Episode August 7 2023 E78 Highlights
Krishnamma Kalipindi Iddarini Today Episode August 7 2023 E78 Highlights

ఈవిడ నా కూతుర్ని ఇరికించాలని ఎలా ఒకటికి పది సార్లు ఒత్తి చెబుతుందో చూడు అని అఖిల వాళ్ళ అమ్మ అనుకుంటుంది. ఒకవేళ నా చేతుల నుండే జారిపోయి ఉండొచ్చు, ఇంత చిన్న విషయం గురించి ఎందుకు అంతలా ఆలోచించటం. ఆదిత్య ఈ బంగారాన్ని నీ భార్య కొంగుకి కట్టు. ఈ జీవితాలు బాగుండాలి మీరు మీ భార్యలతో సంతోషంగా ఉండాలి అదే ఈ అమ్మ కోరిక అని సునంద అంటుంది.అమృత వస్తుంది, ఆదిత్య నా దగ్గరికి వచ్చి అమృత ఈ టైంలో వచ్చావ్ ఏంటి ఈ టైంలో రెండు చూస్తే బాగోదు ప్లీజ్ వెళ్ళు అంటాడు.నీకు ఒక విషయం చెప్పాలి అందుకే ఈ టైంలో ఇంత దూరం వచ్చాను అంటుంది అమృత. నువ్వు అఖిలని పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా మీ వదిన గౌరీ.

Kirshnamma Kalipindi Iddarini: గౌరీని బ్లాక్ మెయిల్ చేసిన కానిస్టేబుల్ ని ఉతికేసిన ఈశ్వర్…పెళ్లిరోజు రాత్రికి ఏర్పాట్లు చేసిన సునంద!

Krishnamma Kalipindi Iddarini Today Episode August 7 2023 E78 Written Update
Krishnamma Kalipindi Iddarini Today Episode August 7 2023 E78 Written Update

ఏం మాట్లాడుతున్నావ్ నేను అఖిలని పెళ్లి చేసుకోవడానికి వదిన కారణమేంటి. అది చేయించింది అఖిల వాళ్ళ అమ్మ అని అంటాడు ఆదిత్య. దాని వెనకాల ఉంది గౌరీ. మీ అన్నయ్య భవిష్యత్తు గురించి బాధపడుతున్న మీ అమ్మని వాళ్ళ అమ్మతో బ్లాక్మెయిల్ చేయించింది. అఖిలతో మీ పెళ్లికి బలవంతంగా ఒప్పించింది. గౌరీ వదిన చాలా మంచిది అలా ఎప్పటికీ చేయదు. నీకు ఎవరో తప్పుగా చెప్పారు అంటాడు ఆదిత్య. ఇదంతా పక్క రూమ్ లో ఉన్న ఈశ్వర్ వింటాడు.

Related posts

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri