Krishnamma Kalipindi Iddarini Today సెప్టెంబర్ 15: ఈశ్వర్ తో రొమాన్స్ తరువాత అంతులేని ఆనందం లో గౌరీ…గౌరీ చదువు ను అవహేళన చేసిన ఉజ్జ్వల!
Krishnamma Kalipindi Iddarini Today సెప్టెంబర్ 15: సౌదామిని గౌరీ ఇలా చేసింది ఏంటా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ ఏదో ఆలోచిస్తున్నావు అని ఉజ్వల అంటుంది. నువ్వు ఆఫీసుకు వెళ్తే ఈశ్వర్...