NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishnamma Kalipindi Iddarini: తప్పించుకు తిరిగుతున్నావేంటి అని ఆదిత్యను అడిగిన అఖిల…ఏం చేయాలో అర్ధంకాక సౌదామిని!

Krishnamma Kalipindi Iddarini Today August 10 2023 Episode 81 Highlights
Advertisements
Share

Krishnamma Kalipindi Iddarini ఆగస్టు 10 ఎపిసోడ్ 81: అఖిల లేచి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదండి అని అనడం తో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఈ రోజు ఎపిసోడ్ మొదలవుతుంది.. పోలీస్ స్టేషన్ కి ఎందుకు నా మీద కేసు ఏంటి అంటాడు ఆదిత్య. మీరు నా గొంతు కోశారు కదా అందుకని అంటుంది అఖిల. నీ గొంతు బానే ఉంది కదా మరి నీ గొంతు కోసం అంటే ఏంటి. గొంతు కోయడం అంటే కత్తితోనే రంపంతోనో కసకస కోయడం కాదు మీరు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని నాతో బకెట్లు బకెట్లు కన్నీరు కారించడం. ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా నీకు నువ్వు అడిగినప్పుడు చెప్పాను కదా నేను నిన్ను మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకుంటున్నాను అని ఇప్పుడు మళ్లీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్.

Advertisements
Krishnamma Kalipindi Iddarini Today Episode August 10 2023 Episode 81 Highlights
Krishnamma Kalipindi Iddarini Today Episode August 10 2023 Episode 81 Highlights

మన మధ్య ఉన్న ఈ దూరం చూసే అంటుంది అఖిల. నిన్న రాత్రి మనకి మొదటి రాత్రి మనిద్దరం అన్యోన్యంగా సంతోషంగా ఉండాలి కానీ మనిద్దరికీ ఏదో ఆస్తి పంపకాల్లో గొడవైనట్టు నువ్వు ఆ దిక్కున నేను నీ దిక్కున పడుకున్నాను అసలు నేను పడుకోను కూడా పడుకోలేదు,అర్థమైంది ఈ దెబ్బతో నాకు క్లియర్ గా అర్థమైంది నేనంటే మీకు అసలు ఇష్టం లేదు ఏదో మొహమాటానికి మొక్కుబడిగా నాకు తాళి కట్టారు మీరు అసలు నన్ను పెళ్ళాం గా చూడడం లేదు.

Advertisements
Krishnamma Kalipindi Iddarini Serial Today August 10 2023 Episode 81 Highlights
Krishnamma Kalipindi Iddarini Serial Today August 10 2023 Episode 81 Highlights

అలాంటిది ఏమీ లేదు నువ్వు అనవసరంగా పిచ్చిపిచ్చిగా ఊహించుకోకు. మీరు నన్ను పెళ్ళాం గా చూస్తే గాలి కూడా దూరం అంత దగ్గరగా ఉండాలి కానీ మీరు ఏదో భూకంపం వచ్చి భూమి బద్దలైపోయినట్టు అంత దూరాన పోయి పడుకున్నారు నా చేతితో మీకు పాలిస్తే ఏదో ఆమదం తాగినట్టు మొహం పెట్టారు. చెప్పండి ఎందుకు మీరు నన్ను దూరం పెడుతున్నారు నేను మీ పక్కనుంటే ఎందుకు చిరాగ్గా మొహం పెడుతున్నారు నాకు కారణం చెప్పండి ఇప్పుడు, సమాధానం చెప్పరా అలాగే చెప్పకండి అని వెళుతుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు ఆదిత్య. మీ అమ్మ దగ్గరికి, మీరు నన్ను అసలు ఎందుకు దూరం పెడుతున్నారు అడిగి తెలుసుకుంటాను.

Krishnamma Kalipindi Iddarini Serial Today Episode August 10 2023 Episode 81 Highlights
Krishnamma Kalipindi Iddarini Serial Today Episode August 10 2023 Episode 81 Highlights

నువ్వు వెళ్లి మా అమ్మతో చెప్తే ఇంట్లో అనవసరంగా గొడవలు జరుగుతాయి. చెప్పి తేల్చుకోకపోతే నేను రోజు ఏడుస్తూ బాధపడాలి. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు కానీ సడన్గా పెళ్లి జరిగేసరికి నేను అనుకున్న ప్లాన్స్ అన్ని తలకిందులుగా అయిపోయాయని కాస్తా డిస్టబెన్స్ లో ఉన్నాను, ఆ డిస్టబెన్స్ లో ఉన్నాను తప్ప నీతో మంచిగా ఉండకపోవడం వెనుక ఏ కారణం లేదు. నాకు కాస్త టైం ఇవ్వు నేను నీకు దగ్గరవడానికి ప్రయత్నిస్తాను. భవిష్యత్తులో ఏదైనా తేడా వచ్చిందనుకో ఈ అఖిల విశ్వరూపం చూస్తారు అని వెళ్ళిపోతుంది. దేవుడా నాతో నా మనసుతో ఎందుకిలా ఆడుకుంటున్నావో తెలియట్లేదు అని ఆదిత్య అనుకుంటాడు. కట్ చేస్తే, ఈశ్వర్ గౌరీ మీద కోపంతో దాంతో తెగదింపులు చేసుకొని వెళ్ళిపోతాడు, ఆదిత్య కూడా అఖిలను వదిలేస్తాడు అప్పుడు ఆదిత్యతో నా కూతురు పెళ్లి రూట్ క్లియర్ అయిపోయినట్టే అని ఈశ్వర్ వాళ్ళ అత్తయ్య అనుకుంటుంది.

Krishnamma Kalipindi Iddarini Today Episode August 10 2023 E81 Highlights
Krishnamma Kalipindi Iddarini Today Episode August 10 2023 E81 Highlights

ఇదేంటి ఈశ్వర్ రగిలిపోతున్న అగ్రిపర్వతంలో వస్తాడు అనుకుంటే నవ్వుతూ వస్తున్నాడు అని అనుకుంటుంది. ఇంతలో గౌరీ హాల్లోకి వస్తుంది, ఈ పిల్ల ఏడ్చి ఏడ్చి మొహం వాచి కళ్ళు ఉబ్బిపోయి ఉంటే అనుకుంటే చిరునవ్వులతో మొహం వెలిగిపోతుంది అని అనుకుంటుంది ఈశ్వర్ వాళ్ళ అత్తయ్య. అత్తయ్య మమ్మల్ని ఆశీర్వదించండి అని గౌరీ అంటుంది. ఏవండీ ఆశీర్వాదం తీసుకోండి. గౌరీ నీ పక్కన నిల్చడమే నాకు ఇష్టం లేదు కానీ మా అమ్మని బాధ పెట్టకుండా ఉండడం కోసం ఇష్టం లేకపోయినా సరే నీతో కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్నాను అని ఈశ్వర్ అనుకుంటాడు. నామీద కోపం అర్థం ఉంది న్యాయం అంతకన్నా ఉంది. పరిస్థితులకు నా వాళ్లకు తలవంచాను కానీ ఇప్పుడు మీ ముందు దోశి లాగా తలదించుకొని ఉన్నాను అని గౌరీ అనుకుంటుంది.

Krishnamma Kalipindi Iddarini: ఈశ్వర్ తనను ద్వేశించడం తట్టుకోలేక బాధలో గౌరి…తప్పించుకుంటున్న ఆదిత్య పై చిరాకుతో అఖిల!

Krishnamma Kalipindi Iddarini Today Episode August 10 2023 Episode 81 Written Update
Krishnamma Kalipindi Iddarini Today Episode August 10 2023 Episode 81 Written Update

మీకు కూడా పండంటి బిడ్డ పుట్టాలని మీ అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని దుర్గాభవాని అంటుంది. ఆదిత్య అఖిల కూడా వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈశ్వర్ అమృత మాటలు నమ్మాడా లేదంటే నమ్మి కూడా నాకు చూపు లేదు కాబట్టి ఒక తోడు కావాలని మౌనంగా ఉన్నాడా అని సౌదామిని అనుకుంటుంది. అటు పెళ్లి ఆపటానికి ఇటు శోభనం ఆపటానికి నేను వేసిన ప్లాన్లు అన్ని ఎటు పనికిరాకుండా అయ్యాయి అని సౌదామిని పక్కకు వెళ్లి అనుకుంటుంది. కట్ చేస్తే ఈశ్వర్ సునంద గౌరీ అఖిల ఆదిత్య అందరు గుడికి వస్తారు.అమ్మ నువ్వు గౌరీని నాకంటే ఎక్కువ నమ్మి మోసపోతున్నావు అని ఈశ్వర్ తన మనసులో అనుకుంటాడు.

Krishnamma Kalipindi Iddarini Today Episode August 10 2023 E81 Written Update
Krishnamma Kalipindi Iddarini Today Episode August 10 2023 E81 Written Update

పంతులుగారు నా కొడుకులకు బంగారం లాంటి భార్యలు దొరికారు అందుకే వాళ్ళ చేత కొన్ని పూజలు చేద్దామని వచ్చాను అని సునంద చెప్తుంది. ఏంటి గౌరీ ఆలోచిస్తున్నావ్ ఈశ్వర్ ని తీసుకెళ్ళు అంటుంది సునంద. నువ్వు నా చేయి పట్టుకుంటే కంపరంగా ఉంది సహించ లేక పోతున్నాను కానీ మా అమ్మ కోసం భరిస్తున్నాను అని ఈశ్వర్ తన మనసులో అనుకుంటాడు. ని నీడే నన్ను తాక కూడదు అనుకున్నాను అలాంటిది నీ చేతులను తాకుతాయా అని ఈశ్వర్ అనుకుంటాడు. నిన్ను నా జీవితంలో నుంచి పంపాలనుకున్నా సరే దూరం పెట్టలేక పోతున్నాను అని గౌరీ తో అంటాడు. నా మనసులో నువ్వు లేవు నా జ్ఞాపకాల్లో నువ్వు లేవు. నేను నీ మెడలో తాళి కట్టినా సరే మన మధ్య భార్యాభర్తల బంధం లేదు.మన బంధం ముగిసిపోయిన అధ్యాయం అని ఈశ్వర్ అంటాడు.


Share
Advertisements

Related posts

Krishna Mukunda Murari: మురారికి వార్నింగ్ ఇచ్చిన ముకుంద.. కృష్ణ కోసం మురారి సూపర్ ప్లాన్..

bharani jella

మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. చిరంజీవి సినిమా వాయిదా!?

kavya N

మా అభిప్రాయాలు, అభిరుచులు ఒక‌టే.. అనూతో డేటింగ్‌పై శిరీష్ ఓపెన్!

kavya N