కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని: ఆదిత్య అమృత సంబంధం గురించి తెలుసుకున్న ఈశ్వర్…అఖిల పెళ్లి విషయంలో గౌరిని అపార్ధం చేసుకున్న ఈశ్వర్!
Krishnamma Kalipindi Iddarini: అమృత మన పెళ్లి జరగలేదని ఒక ఆడపిల్ల మీద నింద వేయడం కరెక్ట్ కాదు అని ఆదిత్య అంటాడు నువ్వు ఇంత అమాయకుడివి ఏంటి ఆదిత్య కావాలంటే పోలీస్ స్టేషన్...