NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishnamma Kalipindi Iddarini: ఆదిత్య గురించి ఈశ్వర్ దెగ్గర నిజం దాచినందుకు ఇబ్బంది పడుతున్న గౌరి…సౌదామిని ప్లాన్ విఫలం!

Krishnamma Kalipindi Iddarini Today Episode July 29 2023 Episode 71

Krishnamma Kalipindi Iddarini: మీ తమ్ముడి బాధని నువ్వు కల్లారా చూడలేవు కాబట్టి నీకు ఇంతలా చెప్తున్నాను నా మాటలు మీద నీకు నమ్మకం కుదిరితే ఆదిత్యను నీ మీద ఒట్టు పెట్టి అమృతను ప్రేమించాడో లేదో అని చెప్పి నిజం చెప్పమను, నమ్మకం లేకపోతే వదిలేయ్, కానీ మీ తమ్ముడు మనసులో ఉన్న బాధని తెలుసుకోవడానికి ట్రై చెయ్ ఇంకొక విషయం ఈశ్వర్ గౌరీని నువ్వు పెళ్లి చేసుకోవడం వెనక తన చెల్లెలు అని చదువుదామని అంటుంటే మధ్యలో వాళ్ళ అమ్మ వచ్చి రమ్మంటుంది. నేను వస్తాను నువ్వు వెళ్ళమ్మా అంటుంది సౌదామిని.

Krishnamma Kalipindi Iddarini Today Episode July 29 2023 Episode 71 Highlights
Krishnamma Kalipindi Iddarini Today Episode July 29 2023 Episode 71 Highlights

టైం అవుతుంది రా అని తీసుకెళ్తుంది. ఈశ్వర్ సౌదామిని చెప్పిన మాటల గురించి ఆలోచిస్తాడు, ఆదిత్య అమృతలు ప్రేమించుకున్నారా అంటే అఖిల నీ ఇష్టంతో పెళ్లి చేసుకోలేదా, అత్తయ్య ఇంత నమ్మకంగా చెప్పిందంటే అదే నిజమై ఉంటుందా, లేదు ఆదిత్యను వెంటనే కలిసి నిజం తెలుసుకోవాలి అని ఈశ్వర్ వెళ్తాడు.గౌరీ జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ గదిలో నుండి బయటకు వస్తుంది, ఇంతలో ఈశ్వర్ కనిపిస్తాడు, ఏవండీ అంత కంగారుగా వెళ్తున్నారు ఏంటి అని అడుగుతుంది, గౌరీ ఆదిత్య కనిపించాడా ఎక్కడున్నాడు వాడు అంటాడు, ఇంతకుముందే కదా మీ ఇద్దరు మాట్లాడుకున్నారు, వాడు వెళ్లిపోయాడు అంటాడు ఈశ్వర్, మళ్లీ ఆదిత్య గురించి ఎందుకు అడుగుతున్నారు అంటుంది గౌరీ, ఆదిత్య తో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి.

Krishnamma Kalipindi Iddarini Today July 29 2023 Episode 71 Highlights
Krishnamma Kalipindi Iddarini Today July 29 2023 Episode 71 Highlights

అవుదామని అత్తయ్య చెప్పిన విషయం గురించి ఆదిత్యతో మాట్లాడటం కన్నా ముందు గౌరీ కి చెప్తే మంచిదేమో అనుకుంటాడు, ఎందుకంటే గౌరీ ఏ విషయం నా దగ్గర దాచదు,ఏ విషయం గురించి అండి అంతలా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది గౌరీ. అమృత తెలుసు కదా అదే ఆదిత్య ఫ్రెండ్ ఆరోజు ఎంగేజ్మెంట్ కి వచ్చింది కదా. నాకు ఆదిత్య అమృతలు ప్రేమించుకుంటున్నారు ఏమో అని డౌట్ గా ఉంది.

Krishnamma Kalipindi Iddarini Serial Today Episode July 29 2023 E71 Highlights
Krishnamma Kalipindi Iddarini Serial Today Episode July 29 2023 E71 Highlights

అది విన్న గౌరీ షాక్ అవుతుంది. అఖిలను ప్రేమించానని ఆదిత్య చెప్పిన మాట అందులో వాస్తవం లేదనిపిస్తుంది అమృత ప్రేమను కాదనుకొని ఆదిత్య అఖిలను పెళ్లి చేసుకున్నాడు ఏమో అని డౌట్ గా ఉంది. చెప్పు ఆదిత్య పెళ్లి విషయంలో కానీ ఏమైనా డల్ గా కనిపించాడా. మన మధ్య ఇలాంటి దాపరికాలు ఉండకూడదని కానీ నిజం తెలిసి కూడా నీకు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను అండి అని అనుకుంటుంది గౌరీ. చెప్పు గౌరీ ఆదిత్య బాధపడటం నువ్వేమైనా చూసావా. లేదండి అలాంటిదేం లేదు అని చెప్తుంది గౌరీ, ఆదిత్య చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ విషయాన్ని డైరెక్ట్ గా అదిత్య ని అడిగి తెలుసుకుందాం,కానీ నువ్వు చెప్పాక అడగాల్సిన అవసరం లేదనిపించింది. అవును గౌరీ నువ్వు నా దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టవు కదా అందుకే. అది విన్న గౌరీ ఏడుస్తుంది.

Krishnamma Kalipindi Iddarini Today Episode July 29 2023 Episode 71 Written Update
Krishnamma Kalipindi Iddarini Today Episode July 29 2023 Episode 71 Written Update

నా మీద ఇంత నమ్మకం ఉన్న మీకు ఆదిత్య అమృత ప్రేమ విషయం చెప్ప లేక పోతున్నందుకు నన్ను క్షమించండి అని తన మనసులో అనుకుంటూ ఏడుస్తుంది. ఇంతలో భవాని వస్తుంది,అది అఖిల చూసి రామ్ మర అని లోపలికి పిలుస్తుంది, నేను భయపడ్డాను నువ్వు వచ్చాక 1000 ఏనుగుల బలం వచ్చిందమ్మా అంటుంది. కట్ చేస్తే ఈశ్వర్ నవ్వుకుంటూ కిందికి దిగుతాడు, అది చూసి సౌదామిని ఏంటి వీడు విషయంలో కోపంగా ఉంటాడు అంటే ఇలా ఉన్నాడు అని అనుకుంటుంది. ఈశ్వర్ ఆదిత్య ఆ విషయం గురించి మాట్లాడవా లేదా, లేదు అత్తా తనతో విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, తమ్ముడు బాధపడుతుంటే అలాగే చూస్తావా అన్నగా నీకు అలా లేదా చెప్పు.

Krishnamma Kalipindi Iddarini Serial Today Episode July 29 2023 Episode 71 Written Update
Krishnamma Kalipindi Iddarini Serial Today Episode July 29 2023 Episode 71 Written Update

నువ్వు చెప్పిన విధంగా ఆదిత్య బాధపడడం లేదు. అని ఎవరు చెప్పారు నీకు అని అడుగుతుంది సౌదామిని. గౌరీ చెప్పింది అని అంటాడు ఈశ్వర్. అయినా గౌరీ కి ఏం తెలుసు నువ్వు తనని అడగడానికి,ఆదిత్యను కదా అడగాలి. వెళ్ళు వెళ్లి ఆదిత్యను అడుగు నిజం చెప్పకపోతే ఒట్టు వెయ్యి ఆదిత్య కచ్చితంగా నిజం చెబుతాడు. గౌరీ చెప్పిన తర్వాత ఎవరిని అడగాల్సిన అవసరం లేదు.గౌరీ ఇప్పుడు నువ్వు అడ్డుపడ్డ నేను ఇంకో రూట్లో నరుక్కొస్తాను ఈ ఇంట్లో నీ జీవితంలో తుఫాను రేపు తాను అని సౌదామని అనుకుంటుంది. కట్ చేస్తే పూజ జరుగుతుంది, పూజలో కూర్చున్న గౌరీ జరిగిందని గురించి బాగా ఆలోచిస్తుంది, తనలో తాను బాధపడుతుంది, మన పెళ్లి కోసం ఆదిత్య తన ప్రేమను త్యాగం చేశాడని తెలిసిన వెంటనే నాకు గుండె ఆగిపోయినంత పని అయిందండి అని బాధపడుతూ ఉంటుంది.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar