NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఇనాయాకి మా పేరెంట్స్ బిగ్ ఫ్యాన్ చెప్పిన సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ వైరల్ కామెంట్స్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ చాలా చివర ఆఖరికి వచ్చేసింది. ప్రస్తుతం హౌస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ కొనసాగుతోంది. ఒక్క రేవంత్ ఏంటి సభ్యులు తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరి కుటుంబ సభ్యులు వచ్చారు. మొత్తం తొమ్మిది మంది ఉండగా వీరిలో ఎవరు టాప్ ఫైవ్ కి వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఒకపక్క షో నడుస్తుండగానే మరోపక్క “బీబీ కేఫ్” ప్రోగ్రాం రన్ అవుతుంది. ఈ కార్యక్రమానికి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వస్తూ తమ అభిప్రాయాలు తాజా సీజన్ పై తెలియజేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ సీజన్ 3 లేడీ కంటెస్టెంట్ అరియనా హోస్ట్ గా చేస్తూ ఉంది. ఈ క్రమంలో లాస్ట్ సీజన్ కంటెస్టెంట్ హామీద రావడం జరిగింది. హామీద.. “బీబీ కేఫ్” కార్యక్రమానికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు.

Bigg Boss ex contestant hamida praises inaya
Bigg Boss 6

ఈ ప్రోమోలో హామీద.. లేటెస్ట్ సీజన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. శ్రీ సత్య ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందో అని చాలా వారాల నుండి చూస్తున్నట్లు తెలిపింది. ఇంకా ఆదిరెడ్డి గేమ్ తక్కువ రివ్యూస్ ఎక్కువ ఇస్తున్నారని పేర్కొంది. కెమెరాలు చూస్తున్నాయి అంటూ శ్రీ సత్య మాట్లాడడాని ఖండించింది. బిగ్ బాస్ అంటేనే కెమెరాలు ఉంటాయి. ఇంకా తన పేరెంట్స్ ఇనాయకి అభిమానులు అని తెలియజేసింది. దీంతో హామీద.. ప్రోమోలో చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

Bigg Boss ex contestant hamida praises inaya
Bigg Boss 6

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటిదాకా వచ్చిన పేరెంట్స్ అందరు..ఇనాయ ఆటతీరుని మెచ్చుకోవడం జరిగింది. చాలామంది లేడీ టైగర్ అంటూ పిలవటం జరిగింది. బయట కూడా ఓటింగ్ పరంగా ఇనాయ దూసుకుపోతుంది. రానున్న రోజుల్లో ఇంకా ఇదే రీతిలో ఆడితే గ్యారెంటీగా టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆడియోన్స్ అంటున్నారు. ఏది ఏమైనా సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ హామీద…ఇనాయ ఆట తీరిన పొగుడుతూ “బీబీ కేఫ్” లో చేసిన వ్యాఖ్యలు …ఇనాయకి బయట మరింత క్రేజ్ పెంచేలా చేశాయి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar