NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆదిరెడ్డి టాప్ ఫోర్ లో నిలవడం తెలిసిందే. హౌస్ లో రాకముందు బిగ్ బాస్ రివ్యూర్ గా మంచి గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో సీజన్ సిక్స్ ఆఫర్ అందుకొని.. కామన్ మ్యాన్ నుండి టాప్ ఫోర్ గా నిలవడం జరిగింది. అయితే బయటకు వచ్చిన తర్వాత “బీబీ కేఫ్” ఇంటర్వ్యూలో కొన్ని విషయాలకు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండు మూడు వారాలు పాటు… సరిగ్గా గేమ్ ఆడలేకపోయాను.

Adi Reddy sensational comments about bigg boss price money
Bigg Boss 6

దానికి నేను వచ్చిన బ్యాక్ గ్రౌండ్ కావచ్చు. కానీ ఆ తర్వాత మాత్రం భయపడుతూ… ఆచితూచి గేమ్ ఆడాను. కచ్చితంగా టాప్ త్రీలో ఉంటానని అనుకున్నాను. కానీ అటువంటి అవకాశం రాలేదు. ఒకవేళ అదే పొజిషన్ లో ఉంటే టాప్ త్రీ లో… తెలిస్తే మాత్రం 25 కాదు కదా 50 లక్షలు ఆఫర్ ఇచ్చిన గాని తీసుకునేవాడిని కాదు. ఎందుకంటే నా ఉద్దేశంలో విన్నర్..కి మొత్తం డబ్బులు చెల్లించాల్సిందే. విన్నింగ్ ప్రైజ్ మనీ… విన్నర్ కే చెందాల్సింది. ఎంతో కష్టపడి విన్ అయ్యే వ్యక్తికి వెళ్లాల్సిన డబ్బులు నేను తీసుకుని వెళ్లిపోవడం సరైనది కాదు. అందరికంటే బాగా ఆడిన వారికి ఆ డబ్బు చెందటమే… సరైన న్యాయమని నేను భావిస్తాను.

Adi Reddy sensational comments about bigg boss price money
Bigg Boss 6

అయితే బయట నేను ఉన్నప్పుడు గత సీజన్ లు చూసినప్పుడు… డబ్బు ఆశ చూపితే ఇంట్లో ఉన్న సభ్యులు తీసుకుని వెళ్లిపోవచ్చు కదా అని అనుకునేవాడిని. కానీ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం పోటీ కష్టం మొత్తం చూసి… నా అభిప్రాయం మొత్తం మారింది. అందువలన ఎంత డబ్బు ఆఫర్ చేసిన గెలవ లేకుండా… తీసుకోవడం నాకు ఎంత మాత్రం నచ్చని పని అని… ఆదిరెడ్డి తెలియజేశారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar

Bigg Boss 6: ఇదే లాస్ట్ సీజన్…బీబీ యాజమాన్యంతో గొడవ వేసుకున్న నాగార్జున..?

sekhar