NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ చివరికి వచ్చేసింది. ప్రస్తుతం చివరివారం కొనసాగుతోంది. అయితే ఆదివారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అని నాగార్జున ప్రకటించడం తెలిసిందే. హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు ఉన్నారు. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే కచ్చితంగా బుధవారం ఒకరు ఎలిమినేట్ కావాలి. ఆ తర్వాత ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు అన్నది తెలుస్తోంది. ఇదిలా ఉంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఆల్రెడీ శ్రీ సత్య ఎలిమినేట్ అయినట్లు వార్తలు వచ్చాయి.

it is the BB team conspiracy to damage Revanth and shrihan
Bigg Boss 6

అంతేకాకుండా హౌస్ నుండి బయటకు వచ్చాక యాంకర్ శివకి ఇచ్చే ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ కావడం జరిగింది అంట. అయినా గాని శుక్రవారం ఎపిసోడ్ వరకు శ్రీ సత్యాన్ని హౌస్ లో కొనసాగించడం అతి పెద్ద కుట్ర అని బయట జనాలు అంటున్నారు. ఇది కేవలం రేవంత్..శ్రీ హాన్ గేమ్ డ్యామేజ్ చేయడానికి బీబీ టీం వేసిన ప్లాన్ అని ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం శ్రీ సత్య ఎలిమినేట్ అయినట్లు.. టెలికాస్ట్ చేస్తే ఆమె ఓట్లు…రేవంత్, శ్రీహాన్ వైపు వెళ్లే అవకాశాలు ఉండటంతో ఆమె ఎలిమినేషన్ శుక్రవారం ఎపిసోడ్ నాడు ప్రసారం చేస్తున్నారని.. ఇది చాలా దారుణమని చెప్పుకొస్తున్నారు.

it is the BB team conspiracy to damage Revanth and shrihan
Bigg Boss 6

అందుకే ఎప్పుడో శ్రీ సత్య అవసరం ఎలిమినేట్ అయినా గాని ఆమె ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యే కనిపిస్తున్నాయి. ఆమె ఎలిమినేషన్ ముందే చూపిస్తే ఆమె ఓట్లు శ్రీహాన్, రేవంత్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని… వాళ్లను డామేజ్ చేయడానికి బీబీ టీం వేసిన కుట్ర అని బయట జనాలు మండిపడుతున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే.. శుక్రవారం.. అని సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 కుట్రాలకు అడ్డ ఫిక్స్ అని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఇనాయ ఎలిమినేషన్ విషయంలో ఫుల్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ విషయంలో కూడా బీబీ టీం పై విమర్శలు వస్తున్నాయి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar

Bigg Boss 6: ఇదే లాస్ట్ సీజన్…బీబీ యాజమాన్యంతో గొడవ వేసుకున్న నాగార్జున..?

sekhar