Brahmamudi Serial మే 20 ఎపిసోడ్: రుద్రాణి వెయ్యి కోట్ల సంబంధాని కి స్కెచ్…రాహుల్ కోసం ఏమైనా చేయడానికి రుద్రాణి రెడీ!

Brahmamudi Serial మే 20 ఎపిసోడ్: బ్రహ్మముడి నిన్నటి ఎపిసోడ్‌లో రాహుల్ చెప్పుడు మాటలు విని కావ్యపై రెచ్చిపోయింది స్వప్న. ఎలాగైనా తాను దుగ్గిరాల ఇంటి కోడలిగా వస్తానని, అప్పుడు నీ సంగతి చూస్తానంటూ సవాల్ చేస్తుంది. మరోవైపు ఇంటికి వెళ్లిన స్వప్నకు కనకం, కృష్ణమూర్తి,ఇంట్లో నుంచి బయటకుపోవాలని లగేజ్ బయటపడేశారు. అయితే మీనాక్షి నచ్చజెప్పడంతో ఇంట్లోకి రాణిస్తారు. ఈరోజు ఎపిసోడ్ లో, కావ్య,రాజ్ గురక పెడతాడు అనే విషయాన్ని … Continue reading Brahmamudi Serial మే 20 ఎపిసోడ్: రుద్రాణి వెయ్యి కోట్ల సంబంధాని కి స్కెచ్…రాహుల్ కోసం ఏమైనా చేయడానికి రుద్రాణి రెడీ!