Malli Nindu Jabili: మధు లేడీస్ హాస్టల్ లో మల్లి గౌతమ్… కత్తులు కొడవళ్లు గడ్డపారలు అరవింద్ కుటుంబాన్ని బెదిరించిన జగదాంబ!

Malli Nindu Jabili జూన్ 6 ఎపిసోడ్ : మల్లి జీవితం సరి చేయడం కోసం నేను దిగినాను అని జగదాంబ అరవింద్ తో అంటుంది, మల్లి నేను పంపించలేదు థానే వెళ్లిపోయింది అని అరవింద్ సమాధానం ఇవ్వడం తో మల్లి నిండు జాబిలి జూన్ 6 ఈ రోజు ఎపిసోడ్ 373 మొదలవుతుంది. మల్లికి ఈ మధ్య ఆత్మభిమానం ఎక్కువ అయిపోయింది అందుకే వెళ్లిపోయింది అని అరవింద్ అంటాడు. … Continue reading Malli Nindu Jabili: మధు లేడీస్ హాస్టల్ లో మల్లి గౌతమ్… కత్తులు కొడవళ్లు గడ్డపారలు అరవింద్ కుటుంబాన్ని బెదిరించిన జగదాంబ!